Sameera Reddy: సమీరారెడ్డి కాకుండా తారక్ ఆ స్టార్ హీరోయిన్ ను ఇష్టపడ్డాడా?

Sameera Reddy: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి బాలా నటుడిగా అడుగుపెట్టారు.బాల నటుడిగా పలు సినిమాలలో నటించిన ఎన్టీఆర్ అనంతరం అతి చిన్న వయసులోనే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే అద్భుతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సక్సెస్ సాధించారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఎన్టీఆర్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్ తో ప్రేమలో పడ్డారంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఇక ఇదే విషయాన్ని గతంలో ఎన్టీఆర్ ఓ సందర్భంలో కూడా తెలియజేశారు. తనకు సమీరా రెడ్డికి మధ్య ఏదో ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు తనపై కాస్త ఇంట్రెస్ట్ కలిగిందని అయితే అప్పుడే తనకి ఇంకా 23 సంవత్సరాలని అది కేవలం అట్రాక్షన్ మాత్రమే అంటూ ఎన్టీఆర్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ కి సమీరా రెడ్డి అంటే మాత్రమే కాకుండా మరొక హీరోయిన్ అంటే కూడా ఇష్టమని తెలుస్తోంది.

 

ఇలా ఎన్టీఆర్ సమీరా రెడ్డిని కాకుండా మరే హీరోయిన్ ను ఇష్టపడ్డారు. ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే ఎన్టీఆర్ సమీరారెడ్డి తర్వాత ఇష్టపడిన హీరోయిన్ మరెవరో కాదు నటి భూమిక.ఇలా ఎన్టీఆర్ భూమిక సింహాద్రి సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ భూమిక ఇష్టపడ్డారని తెలుస్తోంది.

 

ఈ విధంగా భూమికను ఎన్టీఆర్ ఇష్టపడినప్పటికీ తన ఇష్టాన్ని మాత్రం భూమికకు తెలియజేయలేదట. ఇలా తన ఇష్టాన్ని తన మనసులోనే దాచుకున్నారట.అయితే ఇలా పలువురు హీరోయిన్లపై ఎన్టీఆర్ ఇష్టం చూపించినప్పటికీ ఈయన తన ప్రేమ విషయాన్ని బయటకు చెప్పకుండా సినిమాలపై ఫోకస్ పెట్టారు. అనంతరం పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన భార్య పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -