Diabetes: షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే ఈ సీడ్స్ తినాల్సిందే?

Diabetes: ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో ఆరుగురు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో డయాబెటిస్ సమస్య కూడా ఒకటి. ఈ డయాబెటిస్ కారణంగా చాలామంది ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా మనుషుల ఆహారపు అలవాట్లలో మార్పులు రావడంతో రోజురోజుకీ ఈ డయాబెటిస్ వ్యాధి మారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇకపోతే డయాబెటిస్ ఒక్కసారి వచ్చింది అంటే చచ్చే వరకు పోదు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోవడం కోసం మాకిట్లోకి ఎన్నో రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి.

 

ఇకపోతే డయాబెటిస్ పేషెంట్లకు ఉండే ప్రధాన సమస్య ఎటువంటి ఆహారం తినాలన్నా కూడా భయపడుతూ ఉంటారు. కానీ డయాబెటిస్ కంట్రోల్ లో ఉండాలి అంటే కొన్ని రకాల సీడ్స్ తీసుకోవడం తప్పనిసరి. మరి షుగర్ కంట్రోల్ లో ఉండడానికి ఎటువంటి సీడ్స్ తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అవిసె గింజలను తీసుకోవాలి. ఇవి డయాబెటీస్ రోగులకు మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇందులో ఇన్‌-సాల్యుబుల్‌ ఫైబర్ అధికంగా ఉండటం వలన ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. అదేవిధంగా డైజెస్టివ్‌ సిస్టమ్‌ను రక్షిస్తుంది. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ బాధితులకు చాలా చక్కగా పనిచేస్తాయి.

గుమ్మడి గింజలు కూడా షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. ట్రైగోనెలైన్, నికోటినిక్ యాసిడ్ వంటి ప్రోటీన్స్ కలిగిన గుమ్మడికాయ గింజలు డయాబెటీస్ రోగులకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని ప్రోటీన్, డైటరీ ఫైబర్, ఒమేగా-6 కొవ్వులు, మెగ్నీషియం డయాబెటిస్‌ను కంట్రోల్ చేస్తాయి. వాములో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వలన జీవక్రియ రేటును పెంచి బరువు తగ్గడానికి సాయపడుతుంది. చివరగా మెంతులు, సబ్జా గింజలు కూడా డయాబెటీస్ వ్యాధిని కంట్రోల్ చేస్తాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -