Ramya Krishna: రమ్యకృష్ణ అలాంటి సినిమాలలో నటించిందని మీకు తెలుసా.. డబ్బుల కోసం అంతలా దిగజారిందా?

Ramya Krishna: తెలుగు సినీ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రమ్యకృష్ణ నటన గురించి మనందరికీ తెలిసిందే. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది రమ్యకృష్ణ. ఇప్పటికీ అదే ఊపుతో సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. పాత్ర ఏదైనా ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయగల నటి రమ్యకృష్ణ. ఇక ఈ మధ్యకాలంలో రమ్యకృష్ణ నటించిన వాటిలో శివగామిని పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

బాహుబలి సినిమాలో శివగామిని పాత్ర హైలెట్ అని చెప్పవచ్చు. రమ్యకృష్ణ కేవలం నటనతోనే కాకుండా తన అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం క్యారెక్టర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కథలనే ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. ఇటీవల కాలంలో వరుసగా సినిమాలలో నటించడంతో పాటు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లు చేస్తూ కుర్ర కారుకు అందాల కనివిందు చేస్తోంది.వయసు పెరుగుతున్న కూడా వన్నెతెరగని అందం రమ్యకృష్ణ సొంతం అని చెప్పవచ్చు. కొన్ని కొన్ని సార్లు రమ్యకృష్ణ చూస్తే వయసుతో పాటు అందం కూడా పెరుగుతోందా అన్న అనుమానం కూడా రాకమానదు.

ఇది ఇలా ఉంటే తాజాగా రమ్యకృష్ణ కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే రమ్యకృష్ణ తనకు కెరీర్ తొలినాళ్లలో ఆఫర్లు తగ్గిన సమయంలో కొన్ని బీ గ్రేడ్, బోల్డ్ రోల్స్ లో నటించారట. డబ్బుల కోసం రమ్యకృష్ణ దిగజారారని ఆ సమయంలో కామెంట్లు వినిపించాయి. అంతేకాకుండా అభిమానులు నెటిజన్స్ ఆ సమయంలో ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడడంతో పాటు విమర్శలు సైతం గుర్తించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -