Sridevi: చెల్లి అని పిలిచి శ్రీదేవిని మోసం చేసిన వ్యక్తి ఎవరో తెలుసా?

Sridevi: తెలుగు స్టార్ హీరోయిన్, దివంగత నటి, అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అగ్ర హీరోల సరసన నటిస్తూ సినిమా ఇండస్ట్రీలో కొంతకాలం పాటు ఒక వెలుగు వెలిగింది. అప్పట్లో శ్రీదేవి ఒకానొక సమయంలో చిరంజీవి లాంటి హీరో పక్కన నటించడానికి కూడా కండిషన్లు పెట్టిందంటే ఆమెకు క్రేజ్‌ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

అలాంటి అతిలోక సుందరి అతి చిన్న వయసులోనే హీరోయిన్‌గా మారి మన పాతతరం హీరోలైన ఎన్టీఆర్, కృష్ణవంటి వాళ్లతోనే కాకుండా వారి తర్వాత వచ్చిన చిరంజీవి, నాగార్జున వంటి హీరోలతో కూడా సినిమాలు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో శ్రీదేవికి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే శ్రీదేవి స్టార్ హీరోయిన్‌ గా ఉన్న సమయంలో ఆమె సినిమాల పరంగా ఎంత సక్సెస్ అయినా తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. అతి చిన్న వయసులోనే బాలీవుడ్ స్టార్ హీరో మిధున్ చక్రవర్తిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుని ఎన్నో ఇబ్బందులు పడింది. అలాంటి సమయంలోనే శ్రీదేవికి రాఖీ కట్టిన వ్యక్తి అంటే అన్న అని పిలిచే వ్యక్తితో గర్భవతి అయిందట.

 

శ్రీదేవి టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా మారింది. అలాంటి శ్రీదేవి మొదటి భర్త మిథున్ చక్రవర్తికి దూరమైనన సమయంలో శ్రీదేవిని ఎలాగైనా త‌న‌ బుట్టలో పడేయాలని బోనీకపూర్ ట్రై చేసేవారట. శ్రీదేవిని పెట్టి ఒక సినిమా తీద్దాం అనుకుని సినిమా కోసం పది లక్షల అడిగితే 11 లక్షలు ఇచ్చి ఆమెను ఆ సినిమాలో తీసుకున్నారట. ఆ తర్వాత ఎలాగైనా శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో బోనీకపూర్ ఈ విధంగా ప్లాన్లు వేసుకుంటూ వాచ్చారట. అప్పటికే బోనీ కపూర్ కి పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ ఆయనకు శ్రీదేవి అంటే ఇష్టం. కానీ శ్రీదేవి ఆయన్ను అన్నయ్య అని పిలుస్తూ రాఖీ కూడా కట్టిందట. కానీ బోనికపూర్ మాత్రం పెళ్లి చేసుకోవాలని భావించి ఆమె వెన్నంటే ఉంటూ శ్రీదేవి తల్లికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు దగ్గరుండి చూసుకున్నారట. అలా శ్రీదేవికి దగ్గరై వివాహం చేసుకున్నారట బోనీ కపూర్. మరోవైపు పెళ్లికి ముందే శ్రీదేవి తల్లి అయిందట. ఎందుకంటే తాను పెళ్లి చేసుకుంటాను అంటే మొదటి భార్య ఒప్పుకోదని గర్భవతి అయితే ఎలాగైనా పెళ్లి చేసుకోమని చెబుతారని ప్లాన్ చేసి మరీ పెళ్లి చేసుకున్నారట బోనీ కపూర్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -