Trisha Krishnan: హీరోయిన్ త్రిష హాట్ వీడియో లీక్ వెనుక ఉన్న అసలు నిజం ఇదే!

Trisha Krishnan: టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ త్రిష గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వర్షం సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. ఆ క్రమంలోనె ఈ అమ్మడు తన అందంతో ఎంతోమంది అభిమానులను కట్టిపడేసింది. దాదాపు తెలుగు ఇండస్ట్రీలో 15 సినిమాలకు పైగా నటించింది.

చెప్పాలంటే స్టార్ హీరోల సరసన త్రిష నటించింది. నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతకాలం వరకు ఓ వెలుగు వెలిగిన త్రిష ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపించడం లేదు. ఇదంతా పక్కన పెడితే ఈ అమ్మడు MMS వీడియో ఒకటి లీక్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కెర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన ఒక ఫోటో చూసిన నెటిజన్లు ఆ ఫోటో కోసం తెగ వెతుకుతున్నారు. నిజానికే ఆ వీడియో ఎక్కడినుంచి వచ్చిందంటే.. అది ఒక సినిమాలో వీడియో.

కమలహాసన్ హీరోగా నటించిన చీకటి రాజ్యం సినిమాలోనిది. ఈ సినిమాలో త్రిష ప్రధాన పాత్ర వహించింది. ఒక సీన్ లో కమల్ హాసన్ త్రిష చేయిని గట్టిగా మడిచి వెనక్కి లాగి పట్టుకుంటాడు. కాగా త్రిష ఆ బాధ తట్టుకోలేక గట్టిగా అరుస్తూ చేయి విరిగిపోయేలా ఉంది వదులు అని అంటుంది. ఆ వీడియోని కట్ చేసి కొందరు మహానుభావులు కమల్ హాసన్ లేకుండా త్రిష ఫోటోని మాత్రమే క్రాప్ చేసి త్రిష వీడియో లీక్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

దీని గురించి పూర్తిగా తెలియని సోషల్ మీడియా ప్రియులు ఈ వీడియో కోసం తెగ వెతుకుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే గతంలో త్రిష గురించి ఒక వీడియో లీక్ అయిందని అది నిజమేనని చాలామంది నమ్మారు. ఇక ప్రస్తుతం అదే క్రమంలో ఒక వీడియో లీక్ అయిందంటే నెటిజన్లు ఆ వార్తలు నమ్మేసి ఆ వీడియో గురించి వెతుకులాడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: అలా జరిగి ఉంటే ఓట్లు అడిగేవాడిని కాదు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు వైరల్!

Nara Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళం సభలో మాట్లాడారు. జగన్ పాలన గురించి మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి...
- Advertisement -
- Advertisement -