Chiranjeevi: చిరంజీవితో ఎఫైర్లు ఉన్న ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా చిరంజీవి ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. స్వయంకృషితో అంచలంచలుగా ఎదుగుతూ నెంబర్ వన్ హీరోగా గుర్తింపు పొందిన చిరంజీవి జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య అనుబంధం గురించి తరచూ రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. అలాగే ఇన్నేళ్ల సినీ జీవితంలో చిరంజీవి గురించి కూడా ఇలాంటి వార్తలు వినిపించాయి.

ఇప్పుడు ఒక హీరోయిన్ తో కలిసి ఒక సినిమాలో నటించిన కూడా హీరో హీరోయిన్ల మధ్య రిలేషన్ ఉందంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. అలాంటిది అప్పుడు ఒకే హీరోయిన్ తో దాదాపు ఐదారు సినిమాలలో కలిసి నటించేవారు. ఇలా చిరంజీవి ఎక్కువగా మాధవి, రాధా, రాధిక వంటి హీరోయిన్స్ తో ఎక్కువ సినిమాలలో కలిసి నటించాడు. ఇలా వీరితో చిరంజీవి ఎక్కువ సినిమాలలో కలిసి నటించడం వల్ల వీరితో చిరంజీవికి ఏదో సంబంధం ఉందని వార్తలు వినిపించాయి.

 

అంతే కాకుండా చిరంజీవి అంటే గిట్టని కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇలాంటి వార్తలకు ఆజ్యం పోసేవారని తెలుస్తోంది. ఇలా ఈ వార్తలు సురేఖ వరకు కూడా వెళ్ళయట. దీంతో ఆమె చాలా బాధ పడినట్లు తెలుస్తోంది. తన గురించి ఇలాంటి పుకార్లు వినిపించటంతో చిరంజీవి కూడా అప్పుడప్పుడు తన కుటుంబ సభ్యులను షూటింగ్ కి తీసుకుని వెళ్ళేవాడని తెలుస్తోంది. అయితే చిరంజీవి గురించి వస్తున్న ఇలాంటి వార్తల వల్ల సురేఖ బాధపడుతుంటే సురేఖ గారి తండ్రి అల్లు రామలింగయ్య గారు ఆమెకు సర్ది చెప్పినట్లు తెలుస్తోంది.

 

ఈ విషయంలో అల్లు రామలింగయ్య తన కూతురికి సర్ది చెబుతూ.. హీరో హీరోయిన్స్ గురించి ఇలాంటి గాసిప్స్ రావటం సహజం. కానీ అవన్నీ నమ్మకూడదు అని తన కూతురికి చెప్పినట్టు సమాచారం. మొత్తానికి చిరంజీవి కూడా తన ఇన్నేళ్ల తన సినీ ప్రయాణంలో కొంత కాలం ఇలాంటి వార్తల వల్ల ఇబ్బందులు పడ్డాడు. అందుకే ఇప్పటికీ ఆయన సినిమా పత్రికలు చదవరట.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -