Chandrabose: చంద్రబోస్ భార్య గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా?

Chandrabose: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించటం తెలుగువారిగా మనందరికీ గర్వకారణం. ఈ అవార్డు దేశానికి దక్కడం వల్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర బృందాన్ని ప్రశంసలతో ముతించెత్తుతున్నారు. ఈ క్రమంలోని నాటు నాటు పాటకు లిరిక్స్ అందించిన చంద్రబోస్ కూడా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకొని ఆనందంలో ఉబ్బితబ్బిబవుతున్నారు. నాటు నాటు పాటకు గీత రచయిత గా పనిచేసిన చంద్రబోస్, ఇలా ఆస్కార్ అవార్డు అందుకోవడంతో ఆయన హిస్టరీ వెతకడం మొదలుపెట్టారు నెటిజన్లు.

 

చంద్రబోస్ వ్యక్తిగత జీవిత విషయానికి చూస్తే ఒక అందమైన ప్రేమ కథ. దీనిని సినిమాగా తీసినా మంచి విజయం సాధించవచ్చు. పెళ్లి సందడి సినిమా షూటింగ్ సమయంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ సుచిత్రతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పెళ్లి పీటలు సినిమాకి కూడా పనిచేశారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ నుంచి చెన్నైకి విమానంలో పక్కపక్క సీట్లో కూర్చొని ప్రయాణం చేయాల్సి వచ్చిందట. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం వీరిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది.

ఆ తర్వాత కొన్నాళ్లకు తన మనసులో మాటగా చంద్రబోస్ సుచిత్రతో నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. వాస్తవానికి వయసులో చంద్రబోస్ కంటే సుచిత్ర పెద్దది. దీంతో వీరి పెళ్లికి సహజంగానే పెద్దల వైపు నుంచి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే చంద్రబోస్ మాత్రం సుచిత్రాను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టారట. ఇక ఆయన పట్టుదల చూసి సుచిత్ర కూడా మురిసిపోయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు ఈ జంట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -