Garlic in Ear: వెల్లుల్లితో ఇలా చేస్తే చెవినొప్పి మటుమయం!

Garlic in Ear: మానన శరీరంలో చిన్న చిన్న నొప్పిలే మనిషిని కదలలేకుండా చేస్తాయి. చూడడానికి చొప్పి చిన్నదైనా ఆస్పత్రులకు పరుగులు తీస్తుంటారు. పూర్వకాలంలో వంటింటిలోని కొన్ని దినుసులనే ఔషధాలు చేసి కొన్ని జబ్బులను నయం చేసుకునివారు. అందుకే ప్రతి వంటిల్లు ఆయుర్వేద వైద్యాలయం అని అంటారు. నేటికాలంలో ఏదైన జబ్బు, నొప్పి వస్తే మనం నేరుగా ఆస్పత్రికి పరుగులు తస్తే.. అదే ఇంట్లో ఉండే తాతాలు, అమ్మమ్మలు వంటింట్లోకి వెళ్తారు. అంటే అక్కడుండే కొన్ని దినుసులను ఉపయోగించి ఆ నొప్పులను నయం చేసుకుంటారు. అలాంటి ఆయుర్వేద ఔషధాలలో ఒకౖటన మనకు తెలిసిన విషయమే.

వెల్లుల్లిని ఒంట్లోని అదనపు కొవ్వుని కరిగించడానికి ఎంతో దోహదపడుతోందని అందరికీ తెలిసిందే. అయితే అప్పుడప్పుడు వచ్చే చెవి నొప్పికి ఈ వెల్లుల్లి దివ్యౌషధంగా వాడుతారు. చెవుల సమస్య అనేది నిజానికి ఎక్కువగా శబ్దాలు వినడం, లేదా నిరంతరం ఫోన్లు మాట్లాడడం, చెవులు శుభ్రంగా లేకపోవడంతో చేవులల్లో విపరీతంగా నొప్పి వస్తుంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న ట్రిక్స్‌ పాటిస్తే ఇట్టే తగ్గిపోతోంది.

ఇలా చేయండి..

1. ఏ చెవి నొప్పిగా ఉంటుందో మొదటగా దాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి.
2. ఆ తర్వాత వెల్లుల్లి పొట్టు తీసి చెవిలో పెట్టుకొని సుమారు 10 నిమిషాల పాటు ఉంచుకొని తీసేయాలి.
3. అలా చేస్తే మీకున్న చెవినొప్పి 4–5 రోజుల్లో తగ్గిపోతోంది.
4. నల్లతుమ్మ ఆకూతో పాటు బంతి పువ్వును తీసుకుని ఈ రెండింటి రసాలుగా తయారు చేసుకోవాలి.
5. తయారు చేసిన రసాన్ని కొంచెం వంట నూనె, 2–3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని
ఈ నూనెని రోజుకి 3 సార్లు చెవిలో వేసుకోవాలి.
6. ఇలా ఆ నూనెను వరుసగా మూడు రోజులు వేసుకుంటే చెవి ఎంత నొప్పి ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతోందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -