Om Raut: హనుమంతుని విషయంలో ఓం రౌత్ కు అలాంటి ఒపీనియన్ ఉందా?

Om Raut: కొన్ని సార్లు సెలబ్రిటీలు పాపులర్ అవ్వాలని సమయంలో వాళ్లు చేసే వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇలా ఆది పురుష్ సినిమా ద్వారా డైరెక్టర్ ఓం రౌత్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. రామాయణ ఇతిహాసం ఆధారంగా ఈయన ఈ సినిమాని తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే.

ఈయన ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకల్లో భాగంగా ఈ సినిమా ప్రదర్శితమయ్యే ప్రతి ఒక్క థియేటర్లోనూ హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయించాలి అంటూ చెప్పుకొచ్చారు.ఇలా హనుమంతుడి పై ఎంతో భక్తి భావం ఉన్న విధంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి. అలాగే థియేటర్లో కూడా హనుమంతుడి కోసం సీటు కేటాయించారు.

 

ఇప్పుడు ఈ విధంగా హనుమంతుడి పై ఎంతో భక్తిని చాటుకున్నటువంటి ఓం రౌత్ గతంలో హనుమంతుడిని ఏకంగా చెవిటి వాడా అంటూ విమర్శిస్తూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం తెరపైకి తీసుకువస్తున్నారు. 2015 వ సంవత్సరంలో ఈయన హనుమాన్ జయంతి రోజు పెద్ద ఎత్తున శబ్దాలు చేయడమే కాకుండా పాటలు కూడా పెట్టడంతో హనుమంతుడికి చెవులు వినపడవా తాను చెవిటి వాడా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతున్నాయి.

 

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ ట్వీట్ ను ప్రస్తుతం వైరల్ చేస్తూ ఈయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. గతంలో హనుమంతుడి పై విమర్శలు చేసినటువంటి ఈయన ఇప్పుడు హనుమంతుడిపై భక్తి ఉన్నట్టు మాట్లాడటం కేవలం సినిమా పబ్లిసిటీ కోసం మాత్రమే టార్గెట్ చేసి భారీగా ట్రోల్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -