Drinking Water: భోజనానికి ముందు ఆ పని చేయరాదంట!

Drinking Water: నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాబట్టి చాలా మంది నీటిని ఎక్కువగా తాగుతుంటారు. అయితే మనం భోజనం చేసేముందు కూడా నీరు తాగడంతో ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతుంటారు. అయితే.. మనం భోజనం చేసిన తర్వాత అప్పుడే కాకుండా భోజనం పూర్తయ్యాక 5 లేదా 8 నిమిషాల తర్వాత నీటిన తాగితే మరింతో మంచిదని వైద్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు. అయితే భోజనం చేసేటప్పుడు మధ్య మధ్యలో నిళ్లు తాగుతుంటారు. అలా తాగేటప్పుడు కొంచేమే తాగాలని.. ఎక్కువగా తాగరాదు. భోజనం చేసే సమయంలో కేవలం నీటిని కొద్ది పరిమాణంలో సిప్‌ చేస్తూ తాగటం ఉత్తమమైన మార్గమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఒకవేళ మరీ తాగాలనిపిస్తే కొద్దికొద్దిగా మాత్రమే తాగాలి. ఒంట్లో నీటిశాతం తక్కువగా ఉన్నప్పుడే ఇలా నీరు తాగాలనిపిస్తుందట. కాబట్టి భోజనం సమయంలోనే కాకుండా రోజంతా అప్పుడప్పుడు నీరు తాగుతూ ఉండాలి. భోజనం చేసేటప్పుడు మాత్రం నీరు తాగాలనిపించినా కూడా తక్కువ పరిణామంలో నీరు తాగాలి. ఇక భోజనం కాస్త కారంగా ఉన్నప్పుడు నీరు తాగాలనిపిస్తుంది కాబట్టి అలా ఉండకుండా ఉప్పు, కారం, మసాలాలు తగ్గించి తింటే మంచిది. సాధారణంగా మన శరీరంలోని జీవక్రియలు సరైన క్రమంలో పనిచేయాలంటే తప్పనిసరిగా మన శరీరానికి నీటి అవసరం ఎంతో ఉంది. మన శరీరంలో జరిగే వివిధ జీవక్రియలు నీటిపైనే ఆధారపడి ఉంటాయి. కనుక మన శరీరానికి నీటి అవసరం ఎంతో ఉంది. అందుకే ప్రతిరోజు వీలైనంతగా నీటిని తాగాలని మనకు నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొందరికి నీటిని తాగే విషయంలో వివిధ రకాల సందేహాలు తలెత్తుతున్నాయి.

అయితే భోజనానికి ముందు అరగంట భోజనం తర్వాత అరగంట నీరు తాగకపోవడం మంచిదంట. భోజనానికి ముందు, భోజనం చేసిన తర్వాత వెంటనే నీరు తాగితే మన శరీరంలో జట్రస్నానం(జీర్ణాశయం) అగ్ని ప్రదిప్తం అవుతోంది. ఈ అగ్ని ఏంచేస్తుందంటే మనం తిన్న ఆహారాన్ని కిందికి తీసుకెళ్లి కొల్లబొడుస్తోంది. ఆ తర్వాత శరీరంలో గ్యాస్‌ ఫామ్‌ అయి అనేక రోగాలకు దారి తీస్తోంది. అందుకే మూడు పూటల చేసే భోజనం సరైన సమయానికే చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం చేయాల్సిన భోజనం మ«ధ్యాహ్నం, మధ్యాహ్నం చేయాల్సిందే సాయంత్రం ఇలా సమయపాలన పాటించకుండా భోజనం చేసి నీరు తాగితే రోగాల బారిన పడుతామని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -