Hero: కొంగు లాగాలన్నా భార్య అనుమతి ఉండాలట.. ఆ హీరోది ఇలాంటి బ్రతుకా?

Hero: పెళ్లయిన తర్వాత ఎంతటి మగాడైనా పెళ్ళాం మాట వినక తప్పదు అని అంటూ ఉంటారు. అది స్టార్ అయినా సామాన్య వ్యక్తి అయినా సెలబ్రిటీ అయినా ఎవరైనా సరే. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక పాన్ ఇండియా హీరో పరిస్థితి కూడా అలాగే ఉందట. పేరుకే ఇండస్ట్రీలో పెద్ద పాన్ ఇండియా హీరో అయినా కూడా పైసా ఖర్చు పెట్టాలని కూడా భార్యాపరిమిషన్ ఉండాల్సిందేనట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భార్య చెప్పినట్టుగా వింటూ భార్య మాట జవదాటకుండా ఆ స్టార్ హీరో గడుపుతున్నాడట.

అంతే కాకుండా ఏదైనా ఈవెంట్లకు వెళ్లాల్సి వచ్చినా కూడా భార్య పరిమిషన్ తీసుకునే వెళ్లాలట. అలాగే ఆ స్టార్ హీరో ఇంటికి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ముందుగా అతని భార్య పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత ఫ్రెండ్స్ ని ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తారట. మీడియాలో వైరల్ అవ్వడంతో అంత పెద్ద స్టార్ హీరో అయి ఉండి భార్య మాటలు వినడమేంటి అన్ని రిస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వడం ఏంటి అని ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆ స్టార్ హీరో భార్య కార్ డ్రైవింగ్ చేస్తుంది..బైక్ నడుపుతుంది. సింగల్ హ్యాండ్ తో ఫ్యామిలీని మెయిన్ టైన్ చేస్తోందట.

పెద్ద చదువులు చదువుకున్న అమ్మాయి అయినా సరే భర్తకు గౌరవం ఎలా ఇవ్వాలో తెలియదు అంటూ జనాలు ఆమె పై కారాలు మిరియాలు నూరుతున్నారు. మరి ముఖ్యంగా ఈ స్టార్ హీరో బ్రతుకు ఎంత దిగజారిపోయిందంటే భార్యతో సంతోషంగా ఉండాలి అన్నా సరే ఆమె పర్మిషన్ లేకుండా టచ్ చేసే అధికారమే లేదు. ఈ విషయం పట్ల చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. రీల్ లైఫ్ లో స్క్రీన్ పై మాత్రం ఈ హీరో పాన్ ఇండియా హీరో. ఇతగాడి ఫోటోలు స్క్రీన్ పై రాగానే ఫ్యాన్స్ ఈలలు వేసి పేపర్లు ఎగరేసి అరిచి గొంతు చించుకొని హంగామా చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో మాత్రం సీన్ మొత్తం రివర్స్ అవుతుందని చెప్పవచ్చు. అంటే ఇంట్లో పిల్లి వీధిలో పులి అన్న మాట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -