Lifestyle: శృంగార కోరికలు తగ్గుతున్నాయా? ఇవి తీసుకుంటే బాగా పెరుగుతాయి!

Lifestyle: శృంగారం అనగానే అది ఏదో తప్పుడు పదం అని అనుకుంటారు. నలుగురిలో మాట్లాడేందుకు భయపడతారు. కానీ భార్యభర్తల మధ్య శృంగారం అనేది ముఖ్యం. భార్యాభర్తల మధ్య చాలా సమస్యలకు అదే కారణమవుతుంది. శృంగార జీవితం బాగున్నప్పుడే భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు రావు. అది సాఫీగా జరిగినప్పుడే భార్యాభర్తల బంధం ఎక్కువకాలం ఉంటుంది. సరిగ్గా జరగనప్పుడు వ్యక్తిగత జీవితంలో కూడా విబేధాలు వస్తూ ఉంటాయి. చివరకు బంధాలు తెగిపోయే వరకు వెళతాయి.

అయితే వయస్సు పెరిగేకొద్ది చాలామందిలో కోరికలు తగ్గుతూ ఉంటాయి. సామర్థ్యం తగ్గడం వల్లన లైంగిక జీవితంలో హ్యాపీగా ఉండలేరు. పార్టనల్ ను హ్యాపీగా ఉంచలేకపోతున్నామనే బాధ ఉంటుంది. అయితే లైంగిక పటుత్వం పెరగాలంటే మంచి పోష్టికాహరం తీసుకోవాలి. నత్త గుళ్లల్లో జింక్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ జింక్ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్లను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. రక ప్రవాహాన్ని మెరుగుపరచడంతో ఉపయోగపడుతుంది. నత్తలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల లైంగిక వాంఛ పెరుగుతుంది.

ఇక సాల్మన్ చేపటు లైంగిక వాంఛను పెంచడంలో ఉపయోగపడతాయి. వీటిలో ఒమేగా, ఆమాల్లతో పాటు ఇతర విటమిన్లు ఉంటాయి. ఇవి రక్త ప్రవాహాన్ని పెంచి కోరికలను పెంచుతాయి. అలాగే అంగస్తంభన సమస్యలకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇివి కాక జింక్ ఎక్కువగా ఉండే బీన్స్, పాలు, గుమ్మడి గింజలు, చిరు ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా రక్త ప్రసరణ ఎక్కువగా జరిగిన కోరికలు పెరుగుతాయి. ఇక యాపిల్స్, బెర్రీస్, డార్క్ చాక్కెట్లు కోరికలను పెంచుతాయి. అలాగే నైట్రేట్స్ ఎక్కకువగా ఉండే పాలకూర, మెంతికూర లాంటి ఆకుకూరలు కూడా లైంగిక కోరికలను పెంచుతాయి. ఇక ముల్లంగి తినడం ద్వారా లైంగిక కోరికలు పెరుగుతాయి. లైంగిక కోరికలు తగ్గుతున్నప్పుడు మన ఆహారంలో వీటిని తీసుకోవడం ద్వారా లైంగిక కోరికలు పెరుగుతాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -