Ajith: హీరో అజిత్ రియల్లీ గ్రేట్.. ఫ్యాన్ కోసం ఏకంగా ఇంత చేశారా?

Ajith: మాములుగా సెలబ్రిటీలు బయట కనిపించారు అంటే చాలు వారితో ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి సెల్ఫీలు దిగడానికి తెగ ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు సెలబ్రిటీలు ఓపికగా అభిమానులతో సెల్ఫీలు దిగడానికి ఓకే చెప్పగా మరి కొంతమంది మాత్రం కుదరదు అని చెప్పేస్తుంటారు. కానీ తాజాగా హీరో అజిత్ చేసిన పనికి నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే.. హీరో అభిజిత్ లండన్ ఎయిర్ పోర్ట్ లో వెళ్తుండగా సర్ సెల్ఫీ ప్లీజ్ అని ఒక మహిళ అభిమాని అడగగా వెంటనే అజిత్ అందుకు ఓకే చెప్పి ఆమెతో సెల్ఫీ దిగడం మాత్రమే కాకుండా ఆమె బ్యాగును మూసి ఆమెకు తోడుగా నిలిచారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు వీడియోలను చూసిన అభిమానులు అజిత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ వీడియోని, ఫొటోస్ ని చూసిన అభిమానులు ఇలాంటి హీరోలు చాలా అరుదుగా ఉంటారు. అభిమానితో సెల్ఫీ దిగడం ఒక ఎత్తు అయితే ఆమెను బ్యాగు పట్టుకోవడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం అంటూ కొనియాడుతున్నారు.

ఇకపోతే హీరో అజిత్ విషయానికి వస్తే.. ఈయన కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇటీవల తునివు సినిమతో సందడి చేసిన విషయం తెలిసిందే. తదుపరి సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు వినిపించినప్పటికీ ఆ విషయంపై ఇప్పటి వరకు ఇంకా సరైన క్లారిటీ రాలేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -