Devotional: వీళ్లు ఇంటికి వస్తే మాత్రం అస్సలు తప్పు చేయకండి.. ఏం చేయాలంటే?

Devotional: ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబంలో ఎంతో మంచి జరగాలని సంతోషం వేళ్ళు విరవాలని కోరుకుంటారు. ఈ విధంగా ప్రతి ఒక్క ఇంట్లో సుఖసంతోషాలు పాటు సంపదలు కూడా ఉండాలని భావిస్తారు.మన ఇంట్లో ఈ విధమైనటువంటి సంతోషకర వాతావరణం ఏర్పడాలి అంటే మన ఇంటికి కొందరు రావడం వల్ల ఇలాంటి వాతావరణం ఏర్పడుతుందని శాస్త్రం చెబుతుంది. మరి మన ఇంటికి ఎవరు వస్తే శుభం జరుగుతుందనే విషయానికి వస్తే…

మన ఇంటికి మన ఇంటి ఆడబిడ్డ రావటం వల్ల ఎంతో శుభం జరుగుతుంది…పెళ్లయి అత్తారింటికి వెళ్లినటువంటి ఆడపడుచు అప్పుడప్పుడు పుట్టింటికి రావడం వల్ల ఆ ఇంట్లో సంతోషం వేల్లు విరుస్తుంది.ఇక ఇంటికి వచ్చిన ఆడపడుచును కన్నీరు పెట్టకుండా చూసుకోవాలి తనని అత్తవారింటికి పంపించేటప్పుడు పసుపు కుంకుమలను ఇచ్చి తనని చాలా సంతోషంగా పంపించాలి. అలాగే మేనల్లుడు ఇంటికి వస్తే చాలా మంచిగా ప్రేమగా చూసుకోవాలి.

 

ఇక ఇంటికి పండితులు ఋషులు మునులు వంటి వారు రావడం ఎంతో మంచి సూచకం.ఇలాంటి వారు ఇంటికి వచ్చినప్పుడు వారిని అతిథులుగా భావించి వారికి ఎంతో గౌరవం ఇవ్వాలి అలాగే వారికి తినడానికి ఏదైనా ఫలహారం లేదా భోజనాలను ఏర్పాటు చేసి వారి కడుపు నింపాలి ఇలా చేయడం వల్ల మనకు అంతా మంచే జరుగుతుంది.

 

మనం ఎవరి ఇంటికైనా వెళ్తే అక్కడ భోజనాలు చేసిన తర్వాత ఆ భోజనాలు బాగలేకపోతే మౌనంగా ఇంటికి రావాలి కాని భోజనాలు బాగలేవు అంటూ వారికి చెప్పి వారిని బాధించకూడదు.ఇలా మన ఇంటికి వీరందరూ కనుక వస్తే చాలా మంచి జరుగుతుందని ఆ ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది. అందుకే ఇంటికి వచ్చిన ఆడపడుచును మేనల్లుడిని ఋషులు మునులు పండితులను గౌరవించాలని శాస్త్రం చెబుతోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -