Upasana: కూతురు విషయంలో అలా పిలిస్తే ఉపాసనకు పట్టరాని కోపం వస్తుందా.. అది అస్సలు సహించదా?

Upasana: రామ్ చరణ్,ఉపాసన దంపతుల గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు. కాగా పెళ్లయిన దాదాపు 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్,ఉపాసన ఇటీవలే తల్లిదండ్రులైన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో మెగా ఇంట్లో సంబరాలు జరుగుతున్నాయి. మెగా ప్రిన్సెస్ కు ఘనంగా సెలబ్రేషన్స్ ను నిర్వహిస్తున్నారు మెగా కుటుంబ సభ్యులు. అంతేకాకుండా మెగా ప్రిన్సెస్ ఏ ముహూర్తాన జన్మించిందో కానీ అప్పటి నుంచి ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఉపాసన దంపతులు మెగా ఫ్యామిలీ అంగరంగ వైభవంగా అన్నప్రాసన నామకరణం ఫంక్షన్ ని ఘనంగా జరిపిన విషయం తెలిసిందే.

తాజాగా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా క్లీంకార తన అమ్మమ్మ తాతయ్యలతో కలిసి జండా వందనం చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగా ప్రిన్సెస్ రాకతో అటు ఉపాసన పుట్టింట్లో ఇటు మెగా ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఉపాసనకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. ఎవరైనా కూతురు పేరును తప్పుగా పలికితే ఉపాసనకు పట్టరాని కోపం వస్తుందట. కూతురును ముద్దు పేర్లతో పిలిచినా ఉపాసనకు అస్సలు నచ్చదట. ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈ వార్తపై మెగా అభిమానులు నేటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -