కోరిక కలిగినప్పుడు సెక్స్‌లో పాల్గొనకుంటే ఇబ్బందులు వస్తాయట.. నిపుణులు ఏమంటున్నారంటే!

మనిషికి ఎలాంటి ఒత్తిడి, ఆందోళనలు లేకుండా ఎలాంటి రోగాలు దరిచేరదవు.ఓ వయస్సు వచ్చిన తర్వాత సెక్స్‌ కోరికలు తీర్చుకోకుంటే మనిషికి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కొందరికీ పెళ్లి లేట్‌గా అవుతుంది. అలాంటి వారందరి మదిలో సెక్స్‌కు సంబంధించి ఎన్నో అపోహలు మెదులుతుంటాయి. శృంగారాన్ని ఆస్వాదించగలమా.. లేట్‌గా పెళ్లైతూ హార్మోన్లు స్పందిస్తాయా? అనే అనుమానాలు వస్తుంటాయి. మానవ సంబంధాల మధ్య అనుమంధాన్ని మరింత బలపరిచే అంశాల్లో సెక్స్‌ మొదటిది. వైవాహిక జీవితంలో లైంగిక సంబంధం ఎంతో ముఖ్యం. ఇది సరిగ్గా ఉంటే ఇతర వ్యవహారాలు సక్రమంగా సాగుతాయి. అయితే సెక్స్‌కు సంబంధించి కొన్ని సందేహాలు, అనుమానాలు, అపోహలు చాలా మందికి ఉంటాయి.

అయితే ఆలస్యంగా పెళ్లి చేసుకున్నవారిలో అవి మరింత ఎక్కువగా ఉంటాయి. అసలే ఆలస్యంగా పెళ్లి జరిగింది సెక్స్‌లో తన భాగస్వామిని సంతప్తి పరచగలమా? సెక్స్‌ హార్మోన్లు స్పందిస్తాయా? ఎక్కువ సేపు సెక్స్‌ చేయగలమా లాంటి అనుమానలు వెంటాడుతుంటాయి. సాధారణంగా శరీరానికి వృద్ధాప్య దశ వస్తుంది కానీ మనసుకు రాదు. మనసులో సెక్స్‌ పరంగా ఎప్పుడూ స్పందనలు ఉంటాయి. అందుకు సంబంధించిన హార్మోన్లు కూడా చక్కగా పనిచేస్తూనే ఉంటాయి. దాని వల్ల ఏ వయసులోనైనా సెక్స్‌çను మంచి అనుభూతి పొందవచ్చు. లేట్‌గా పెళ్లి చేసుకున్న వారు వయసులో ఉన్న వారిలా ఎక్కువసేపు, అనేక సార్లు పాల్గొనలేకపోవచ్చు కానీ.. శృంగారం మాత్రం వారు అనుకున్నంతా ఎంజాయ్‌ చేస్తారని సెక్సాలజిస్టులు పేర్కొంటున్నారు.

పురుషులకు 70 నుంచి 80 ఏళ్లు వచ్చినా శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటే సెక్స్‌లోఎ పాల్గొని ఎంజాయ్‌ చేయొచ్చు. దాంతో పాటు సినాపిల్‌ వంటి మాత్రలు వాడితే మరింత ఎంజాయ్‌ చేయవచ్చు. ఆడవాళ్లలో కూడా ఆరోగ్యం చక్కగా ఉంటే ఎంత వయసు పెరిగినా శృంగారంలో అనుభూతిని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇష్టపడిన అమ్మాయితో శృంగారంలో పాల్గొనాలని చాలా మంది అనుకుంటారు. తీరా ఆ సమయం వచ్చేసరికి కంగారుతో, అమ్మాయిని మెప్పించగలనా లేదా అనే అనుమానంతో సెక్స్‌లో అంతగా అనుభూతి పొందరు. ఈ కారణంతో వారుఇ మరింత ఒత్తిడికి గురవుతారు. సెక్స్‌ విషయంలో ఏమాత్రం అనుమానం, భయం, కంగారు ఉన్నా.. అంగం స్తంభించదు.

సెక్స్‌లో పాల్గొంటుండగా ఆ అనుమానాలు రాగానే ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు రిలీజ్‌ అవుతాయి. అప్పుడు పురుషాంగం గట్టిపడటానికి కావాల్సిన రక్తం పురుషాంగంలోకి వెళ్లదు. స్ట్రెస్‌ హార్మోన్స్‌ అంగం గట్టిపడకుండా చేస్తుంది. దీనికి మూలం అనుమానం, భయం, కంగారు, గాబరా వీటిని యాంగ్జటీ డిజార్డర్‌ అంటారు. ఇది మనసు పడిన అమ్మాయితో సెక్స్‌ లో పాల్గొన్నా..ఓ అమ్మాయి మనసు పడినా.. ఇదే జరుగుతుంది. అందువల్ల మనసు ప్రశాంతంగా ఉండి సెక్స్‌లో పాల్గొనాలని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -