Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన కోతి పనులు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Jr NTR: సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా గ్లోబల్ స్టార్ గా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఎన్టీఆర్ స్టార్ హీరో అయినప్పటికీ ఇతర సెలబ్రిటీల పట్ల చాలా సరదాగా ఉంటారు. ఇక షూటింగ్ లొకేషన్లో కూడా ఈయన అందరితో చాలా సరదాగా లొకేషన్ లో అల్లరి అల్లరి చేస్తూ ఉంటారని ఇదివరకే ఎంతోమంది సెలబ్రిటీలు తెలిపారు. అయితే చిన్నపుడు
ఎన్టీఆర్ చాలా అల్లరి చేసేవారని తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఓ సందర్భంలో తెలియచేశారు.

 

ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఓ సందర్భంలో తన అల్లరి గురించి మాట్లాడుతూ … చిన్నపుడు నా అల్లరి మామూలుగా ఉండేది కాదని తెలిపారు. మా అమ్మ బాగా చిత్తక్కోటేదని తెలిపారు. ఒకరోజు బెల్ట్ తీసుకెళ్ళి
ట్రాన్స్ ఫార్మర్ లో పెట్టాను. ఇలా బెల్ట్ పెట్టడంతో అది పేలిపోయిందనీ తారక్ తెలిపారు.ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో మూడు రోజుల పాటు కాలనీ మొత్తం కరెంట్ లేదని తెలిపారు. అయితే ఆ విషయం అమ్మకు తెలియదని తెలిపారు.

 

ఇలా ట్రాన్స్ ఫార్మర్ పేలిపోయే సరికి నాకు చాలా భయమేసింది. అయితే అక్కడ బెల్ట్ పెట్టాను అనే విషయం లక్కీగా అమ్మకు తెలియదు అంటూ తారక్ చిన్నప్పటి అల్లరి గురించి తారక్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తారక్ కొరటాల శివ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం ఈయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు. అలాగే హిందీ వార్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -