Prabhas Suma: ప్రభాస్ సుమ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా తెలిస్తే షాకవ్వాల్సిందే!

Prabhas Suma: ఇక్కడే ఒకే వార్తలో ఇద్దరు స్టార్ల గురించి చెప్పాల్సి వస్తోంది. ఆ స్టార్లు ఎవరంటే, బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయికి ఎదిగిన ప్రభాస్ ఒకరు. మరొకరు టెలివిజన్ ఇండస్ట్రీలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తీసుకున్నా సుమ. ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు సినిమా చేయబోతున్నారు. నేను చెబుతున్నది నిజమే. అది ఏ సినిమా అంటే..?

తన మాటల మెరుపులతో ప్రేక్షకులను కట్టిపడేసే నెర్పరితనం ఉన్న యాంకర్ సుమ. ఈమె ఒక్క యాంకరే కాదు, యాక్టర్ కూడానూ. ఈ మధ్యకాలంలో మంచి సినిమా కూడా చేసింది. ఆ తర్వాత యాంకర్ ప్రొపెషన్ మాత్రం ఎక్కడా మిస్ చేయకుండా కంటిన్యూ చేస్తోంది. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ కి అక్కగా యాంకర్ సుమ నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో యాంకర్ అనే పేరు వినిపించగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు సుమ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 

ఇటీవల జయమ్మ పంచాయతీ సినిమాతో కొన్ని ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఇచ్చి ప్రేక్షకులను మళ్లీ ఆకట్టుకుంది. లీడ్ రోల్లో నటించింది గాని ఈ సినిమాతో హిట్టుని మాత్రం అందుకోలేకపోయింది.ఇక అసలు విషయం ఏంటంటే..పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఈశ్వర్ తో హీరోగా కెరియర్ ప్రారంభించాడు. అనంతరం వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నడు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -