Lifestyle: ఆడవాళ్ల గురించి ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Lifestyle: సాధారణంగా మన ఇంట్లోని పెద్దవారు కొన్ని రకాల విషయాలను చెప్పినప్పుడు చాదస్తం, నమ్మకం అంటూ కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పెద్దవారు చెప్పిన మాటలు వెనుక ఎంతో కొంత సైన్స్ కూడా దాగి ఉంది. సైన్స్ కూడా అందుబాటులోకి రాకముందు నుంచే పెద్దలు కొన్ని రకాల విషయాలను పాటించడం మొదలుపెట్టారు. ఇకపోతే సాధారణంగా మన శరీరంలో అవయవాలు అన్నీ కూడా ఒకే విధంగా ఉండకపోవచ్చు. దీనినే జ్యోతిష్యం అదృష్టం అంటుంది. మరి ముఖ్యంగా స్త్రీలలో ఈ ఐదు భాగాలు పెద్దగా ఉంటే వారిని అదృష్టవంతులుగా భావిస్తారు.

వీరిని పెళ్లాడడం వల్ల వారితో వివాహం చేసుకున్న వారికి కూడా శుభం కలుగుతుందట. ఆ వివరాల్లోకి వెళితే.. మాములుగా పెద్ద చెవులు ఉన్న స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తారు. అలాగే అదృష్టాన్ని కూడా పొందుతారు. పెద్ద చెవులు ఉన్న మహిళలు వివాహం చేసుకున్నప్పుడు అత్తగారింటికీ సంపదను ఇస్తుంది. అలాగే సమాజంలో పెద్ద జడ ఉన్న స్త్రీలు అందంగా, అదృష్టవంతులుగా ప్రత్యేక గుర్తింపు పొందుతారు. పొడవాటి జుట్టు ఉన్న స్త్రీలను అమ్మ వారితో సమానంగా చూస్తారు. అటువంటి వారు అత్తమామలకి అదృష్టవంతులు. అలాగే పెద్ద పాదాల గురించి ఆలోచించినప్పుడు, లక్ష్మీ దేవి మనకు గుర్తుకు వస్తుంది. వీరూ ఎక్కడ ఉంటే అక్కడ శ్రేయస్సు ఉంటుంది.

 

జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. సమస్యలను పరిష్కరించే శక్తి వారికి ఉంటుంది. అదేవిధంగా పొడవాటి చేతులు కలిగిన స్త్రీలకు మంచి ఆయుర్దాయం ఉంటుంది. ఆమె జీవితంలో ఎన్నో సుఖాలను అనుభవిస్తుంది. ఆమెకు మంచి భర్త కూడా వస్తాడు. పెద్ద నాభి ఉన్న స్త్రీలు అదృష్టవంతులు. నాభి కుడివైపు లోతుగా వంగి ఉంటే జీవితంలో డబ్బుకు లోటు ఉండదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -