Subbu Movie Heroine: సుబ్బు మూవీ హీరోయిన్ ను ఇలా చూస్తే మాత్రం కచ్చితంగా షాకవ్వాల్సిందే!

Subbu Movie Heroine: జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైన విజయం అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం సుబ్బు.ఈ సినిమా కూడా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ డిజాస్టర్ గా నిలిచిపోయింది.ఈ సినిమాలోని పాటలు కథనం హీరోయిన్ నటన అన్ని అద్భుతంగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి ఈ సినిమా సూట్ అవ్వలేదని తెలుస్తోంది.

 

ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఈ సినిమాలో నటించిన హీరోయిన్ సోనాలి జోషి నటన ద్వారా అందరిని ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో ఈమెకు అవకాశాలు కూడా వచ్చాయి.ఇలా పలు సినిమాలలో సోనాలి జోషి నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పాలి. అనంతరం బి గ్రేడ్ సినిమాలలో నటిస్తూ హీరోయిన్ గా చలామణి అయ్యారు.

ఇక ప్రస్తుతం సోనాలి జోషి తెలుగు సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఒకప్పుడు ఎంతో పద్ధతిగా తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్నటువంటి ఈమె ప్రస్తుతం బికినీలో ఫోటోషూట్లు చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలా పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తున్న సోనాలి జోషి ఫోటోలు చూసినటువంటి నెటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఎంతో పద్ధతిగా అందరిని తన నటనతో మెప్పించిన సోనాలి జోషి ఇలా తయారయ్యారేంటి అంటూ తన హాట్ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.ఇలా ఈమె బికినీ ధరించి బీచ్ లో పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ చేసినటువంటి ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా నెటిజన్స్ ఈమెను చూసి షాక్ అవుతున్నారు. అసలు ఎన్టీఆర్ హీరోయినేనా ఇక్కడ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -