Prabhas-Allu Arjun: బన్నీ అదృష్టం..ప్రభాస్ దరిద్రం.. ఈ ఇద్దరు స్టార్ హీరోల జాబితాలలో ఏకంగా ఇంత తేడాలున్నాయా?

Prabhas-Allu Arjun:  టైం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఒకరికి ఆ క్షణం మంచిగా అవ్వచ్చు, మరొకరికి అదే క్షణం ఎంతో నిరాశని మిగల్చవచ్చు. అయితే సినిమా రంగంలో కూడా ఆ టైం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఆ హీరోని అందనంత ఎత్తులో ఉంచుతుంది.అదే సినిమా ప్లాప్ అయితే మొఖం కూడా ఎత్తుకో లేనంత పరువు నష్టాన్ని మిగులుస్తుంది. అల్లు అర్జున్ కి, ప్రభాస్ కి అదే జరిగింది.అల్లు అర్జున్ ఎంత పెద్ద హీరోనో మనందరికీ తెలుసు.

స్టైలిష్ స్టార్ గా తనకి తాను ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అల్లు అర్జున్ స్టార్ హీరో జాబితాలో చేరడానికి కారణం తను తీసిన ఆర్య అనే సినిమా. ఈ సినిమా ముందు ప్రభాస్ కి చెప్పారట సుకుమార్. కానీ ప్రభాస్ ఒప్పుకోకపోవడంతో దీన్ని అల్లు అర్జున్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే చాలా సినిమాలు ప్రభాస్ ని వదిలి అల్లు అర్జున్ చేతిలో పడిన సంఘటనలు ఉన్నాయి.

అందుకే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అయ్యాడు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకి తండ్రి కూడా అయ్యాడు. కానీ ప్రభాస్ మాత్రం ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, 100 కోట్లకు పైగా ప్రతి సినిమాకి సంపాదిస్తున్నా, పెళ్లి పెటాకులు లేకుండా ఉన్నాడు. ఇప్పుడు ప్రేక్షకులకి ప్రభాస్ ని పెద్ద హీరోగా చూడడం కన్నా ఒక కుటుంబ వ్యక్తిగా చూడడం ఆనందాన్ని ఇస్తుంది.

కానీ ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో ఏమో! చేసుకుంటాడో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు వరుసగా సినిమాల మీద సినిమాలు తీస్తూ రాబోయే నాలుగేళ్ల వరకు గ్యాప్ లేకుండా బిజీగా ఉంటున్న ప్రభాస్ జీవితంలో పెళ్లి వార్త వస్తుందో లేదో అని ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -