NTR: ఆ ప్రాజెక్ట్ ను ఎన్టీఆర్ క్యాన్సిల్ చేయడం వల్ల అంత నష్టమా?

NTR: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి.ఆయన కెరియర్ ను ఇండస్ట్రీల్లో పెంచుకుంటూనే, తన సినిమాల్లో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు తెచ్చారు. బాహుబలితో ప్రభాస్, రాణా సహా మిగిలిన నటుడు కూడా ఇప్పుడు మంచి క్రేజ్ లో ఉన్నారు. ఇటు ఆర్ఆర్ఆర్ నటులు కూడా అంతే అందుకే.. బాలీవుడ్ దర్శకులు మన వాళ్లతో పాన్ ఇండియా సినిమాలు తీసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

ఉరి మూవీ సూపర్ హిట్ అయ్యాక దర్శకుడు ఆదిత్య ధర్ సూపర్ హీరో ఫిల్మ్ ఒకటి ప్లాన్ చేశాడు. ‘ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ’ అనే టైటిల్ తో ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు. రోనీ స్క్రూవాలా నిర్మాతగా విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలకు ఎంపకినట్టు ప్రకటించారు. ఆ తర్వాత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’తో అమేజింగ్ అప్లాజ్ అందుకున్న సమంతతో సారాను రీప్లేస్ చేయడం జరిగింది .

 

ఎన్టీఆర్ మాత్రం ఏ విషయం చెప్పలేదు. ఈ క్రమంలో రణ్ వీర్ సింగ్ ను అప్రోచ్ అయ్యారు దర్శకనిర్మాతలు. అయితే అతను ఓకే చెప్పినా ఈ ప్రాజెక్టుకి కమిట్ అయ్యి ఉండలేకపోతున్నాడట. దీంతో ‘జియో స్టూడియోస్’ సంస్థ ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టేయాలని నిర్ణయించుకుంది.

 

ఇంతమందిని అప్రోచ్ అయ్యి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా నిర్వహించడంతో రూ.30 కోట్లు వృధా ఖర్చు అయినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పటికీ ఆపకపోతే రూ.500 కోట్లు నష్టపోయే ప్రమాదం ఉందని దర్శకనిర్మాతలు భావించినట్టు తెలుస్తుంది.

 

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -