Teja Sajja: భవిష్యత్తు సినిమాలతో తేజ సజ్జా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమా?

Teja Sajja: హనుమాన్ సినిమా విడుదల అవడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ సత్తా ఏంటో అందరికీ తెలిసింది. ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాలు గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హనుమాన్ సినిమా విడుదల కాకముందే బాలయ్యతో ఒక సినిమాని అనుకున్నారట. ప్రశాంత్ వర్మ దీని తర్వాత నిర్మాత డివివి దానయ్య కొడుకు కళ్యాణ్ తో అధీర సినిమాని చిత్రం బోతున్నారు.

 

ఈ అధీర సినిమా కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక భాగమే. హనుమాన్ సినిమా విడుదలతో జై హనుమాన్ అనే మరొక సినిమా వస్తుందని కూడా తెలుస్తుంది కానీ ఇందులో తేజ సజ్జ ఉంటాడా ఉండడా అనేది తెలియాల్సిన విషయం. ఇక తేజ విషయానికొస్తే ఈ సినిమాలో తన నటనతో అందరిని మెప్పించాడు.

మరి తేజ తర్వాత చిత్రాలు ఏంటి అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది ప్రస్తుతానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఒక సినిమా షూటింగ్ ని పూర్తి చేశాడు తేజ సజ్జ తర్వాత నొక్కిన త్రినాధరావు దర్శకత్వంతో ఇంకొక సినిమాని చేయాలనుకుంటున్నాడట. ఇప్పుడు చిన్న హీరోలు వివిధ రకాల లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ కొత్త కొత్తగా ఉంటేనే పెద్ద హీరోల స్థాయికి వస్తారు.

 

అంతేగాని పెద్ద హీరోలు లాగా అవే మాస్ సినిమాలు చేస్తే కెరీర్ అక్కడితోనే ఆగిపోతుంది మొన్న ఆదికేశవ చేసిన విధ్వంసం అందరికీ తెలిసిందే కదా. కనుక తేజ సజ్జ ముందు చూపుతో సినిమాల మీద సినిమాలు చేయడం కన్నా మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తూ మంచి క్వాలిటీ సినిమాలు తీస్తే తన కెరీర్ ఒక మంచి స్థాయికి వెళ్తుంది. మరి జై హనుమాన్ సినిమాలో తేజ సజ్జ ఉంటాడా ఉండడా అని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -