Junior NTR: ఆ మాటలు మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ కు అస్సలు నచ్చదా.. ఏమైందంటే?

Junior NTR: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్టీఆర్ గత ఏడాది విడుదల అయినా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. సినిమా ఇంకా 50% కూడా పూర్తికాకముందే ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా తారక్ కి సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. తారక్ కోపం ఎక్కువే,ఎంత కోపం చూపిస్తాడో అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రేమ జాలి కూడా చూపిస్తారు. కానీ తారక్ కి కొన్ని కొన్ని మాటలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదట. అందుకే అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే వెంటనే దూరం పెట్టేస్తారట. అంతేకాదు అవి గాని హద్దులు మీరితే ఆయన బీపీ 170 దాటిపోతుందట. తారక్ కి మొదట నుంచి లేడీస్ అంటే చాలా గౌరవం అలా పెంచారు వాళ్ళ అమ్మ షాలిని గారు.

 

అయితే ఎవరైనా సరే అమ్మాయిల పై వల్గర్ డైలాగ్స్ చెప్పిన అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన అమ్మాయిల ప్రైవేట్ బాడీ పార్ట్స్ పై చీప్ గా దారుణమైన కామెంట్స్ చేసిన తారక్ అస్సలు ఊరుకోడట. ఎదుట ఉన్నది ఎంతటి వ్యక్తి అయినా సరే చంపచళ్లు మనిపిస్తారట. తారక్ సినిమాల్లో కూడా అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు . అమ్మాయిలను ఎప్పుడు కూడా కించపరిచే విధంగా మాట్లాడరు. ఎవరైనా సరే తన ముందర మాట్లాడితే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారట.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -