Kamal Haasan: ఈ హీరోయిన్ నిజస్వరూపం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Kamal Haasan: సూపర్ స్టార్ కమల్ హాసన్ గురించి తెలియని వారంటూ ఉండరు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించారు. కమల్ హాసన్ నటనకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటనతోనే ప్రేక్షకులను పిచ్చెక్కిస్తుంటారు. కమల్ హాసన్‌కు ప్రేక్షకులే కాదు.. అన్ని రంగాల సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు అతనికి ఫ్యాన్స్ ఉన్నారు. తమిళంతోపాటు తెలుగు, ఇతర భాషల్లో కమల్ హాసన్‌కు అభిమానులున్నారు. కమల్ హాసన్ వయసు పెరిగినా..

 

అదేం పట్టించుకోకుండా ఇంకా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ ‘భారతీయుడు-2’ సినిమాలో నటిస్తున్నారు. అయితే తాజాగా కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా ‘విక్రమ్’. ఈ సినిమాలో కమల్ హాసన్ యాక్టింగ్ ఇరదీశాడు. బాక్సాఫీస్ వద్ద రికార్డు బద్దలు కొట్టింది. త్వరలో ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతుంది. అయితే ప్రస్తుతం కమల్ హాసన్‌పై గత కొద్ది రోజులుగా కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. హీరోయిన్ పూజా కుమార్‌తో ఎఫైర్ ఉందన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

అయితే హీరోయిన్ పూజా కుమార్‌తో కమల్ హాసన్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. వీరిద్దరి నడుమ వచ్చే రొమాంటిక్ సీన్లు కూడా వేరే లెవల్‌లో ఉంటున్నాయి. బయట కూడా చాలా సార్లు జంటగా కనిపిస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై పూజా కుమార్ స్పందించింది. ఈ సందర్భంగా పూజా కుమార్ మాట్లాడుతూ..

 

‘కమల్ హాసన్‌ గురించి దాదాపు ఐదేళ్లుగా తెలుసు. ఆయనతో వరుసగా సినిమాలు చేశాను. కమల్ హాసన్ ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్. ఆ చనువుతోనే వాళ్ల ఇంటికి కూడా వెళ్తుంటాను. బయట కూడా కలుస్తుంటాం. అందుకే మా ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజాలు లేవు. అన్ని అవాస్తవాలే. మా ఇద్దరి మధ్య ఎలాంటి ఎఫైల్ లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం. కమల్ హాసన్‌తో మంచి ఫ్రెండ్‌షిప్ బాండింగ్ ఉంది. దాన్ని తప్పుగా చూడకండి.’ అని క్లారిటీ ఇచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -