Ketika Sharma: ప్రభాస్ మీద మనసు పారేసుకున్న ఆ బ్యూటీ!

Ketika Sharma: తెలుగు ప్రేక్షకులకు అందాల భామ కేతిక శర్మ పేరు అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ అంటే ఎవరైనా ఇట్లే గుర్తుపడతారు. ఎందుకంటే ఈ అమ్మడు ఆ సినిమాలో తన హావభావాలను ఆ రేంజ్ లో కనబరిచింది. తన అందంతో ప్రేక్షకులను ఆ విధంగా ఫిదా చేసింది.

ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించుకునేలా ఆ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిజంగా ఈ ముద్దుగుమ్మ అందానికి కుర్ర కారు ఒక రేంజ్ లో పిచ్చెక్కి పోయారు. తొలి చూపులోనె తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సినిమా రంగంలోకి అడుగుపెట్టకు ముందు 2016లో థగ్ లైఫ్ అనే వీడియోతో సోషల్ మీడియాలో మంచి పాపులర్ అయింది ఈ అమ్మడు.

యూట్యూబ్లో పలు వీడియోలు చేస్తూ సినిమాల్లోకి రాకముందే సోషల్ మీడియా ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకుంది. ఇక అల్లు అర్జున్ తో కలిసి ఆహా ఓటీటీ కోసం చేసిన ప్రమోషన్ లో ఈ అమ్మడు నటించింది. ఇక రొమాంటిక్ సినిమా స్టోరీ పరంగా ప్రేక్షకులను మెప్పించినప్పటికీ ఈ అమ్మడు వరుస ఆఫర్లను తన చేతిలో పెట్టుకుంది. ఇక తాను ఎంచుకున్న రెండవ సినిమా లక్ష పూర్తిగా డిజాస్టర్ అయింది.

ఇక కేతిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగులో పాటు తమిళంలో కూడా వరుస సినిమాలు చేయాలనుకుంటున్నానన.. ఇక దానికి సంబంధించిన స్టోరీలను వినడంలో బిజీగా ఉన్నానని తెలిపింది. బాలీవుడ్ లో తనకు నచ్చిన యాక్టర్ ఐశ్వర్యారాయ్ అని తెలిపింది. ఇక సాయి పల్లవి అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. ఇక హీరోలో ప్రభాస్ ని ఎక్కువగా లైక్ చేస్తాను అని కేతిక తెలిపింది. ఇక మూడు సినిమాలతో పూర్తిగా పరాజయపాలైన ఈ అమ్మడు.. రాబోయే సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -