NTR: తారక్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన లక్ష్మీ పార్వతి!

NTR: జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తారక్ కు ఆన్ స్క్రీన్ నటనకు ఎంత మంది అభిమానులు ఉన్నారో.. ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్ కు అంతకంటే ఎక్కువే అభిమానులు ఉన్నారు. అదీ జూనియర్ ఎన్టీఆర్ పర్సనాలిటీ. జూనియర్ ఎన్టీఆర్ వారి వారసత్వ గౌరవాన్ని మరింత పెంచాడనేది వాస్తవం. అయితే లక్ష్మి పార్వతి ఎంట్రీ ఇచ్చాక ఎన్టీఆర్ ఫ్యామిలీలో అలజడి రేగడం కూడా అంటే వాస్తవం. ఆ తర్వాత ఎన్టీఆర్ ఫ్యామిలీలో చాలానే గొడవలు, కుట్రలు జరిగాయని దగ్గరివారు చెప్పుకునే మాట.

ఎన్టీఆర్ అభిమానిగా, తెలుగుదేశం పార్టీ అభిమానిగా.. సీనియర్ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర రాయాలనే ఉద్దేశ్యంతో ఆయనను కలిసి, చాలా కష్టపడి జీవిత చరిత్ర రాయడానికి, తన ఇంట్లోనే ఉండడానికి అనుమతి పొందింది లక్ష్మీ పార్వతి. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు, సంగటనలు రాష్ట్రంలో సంచలనం రేకేత్తించాయి. ఇక ఈ క్రమంలో ఎన్టీఆర్ మరియు లక్ష్మీ పార్వతి బంధం బలపడి, చివరికి వీరు వివాహం చేసుకున్నారు. అలా ఎన్టీఆర్ రెండవ భార్యగా లక్ష్మీ పార్వతి ప్రసిద్ధి చెందారు.

 

ఇదిలా ఉండగా అప్పటికే పెళ్లైన లక్ష్మీ పార్వతి.. ఒక కుమారుణ్ణి కూడా కలిగి ఉంది. ఇక ఎన్టీఆర్ గారితో వివాహం తర్వాత వారికి దూరంగా ఉంది. అయితే మొదటి నుండీ లక్ష్మీ పార్వతి వ్యవహారం కొంత వివాదాస్పదంగానే ఉండడం జరిగింది. అప్పుడప్పుడు ఎన్టీఆర్ ఫామిలీ గురించి లక్ష్మీ పార్వతి చేసే కామెంట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. అలా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ గురించి లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలు సంచలంగా మారాయి.

 

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ తనతో ఎలా ఉండేవాడో చెప్పుకొచ్చింది. అప్పట్లో ఎన్టీఆర్ తనతో చాలా బాగా ఉండేవాడని తెలిపింది లక్ష్మీ పార్వతి. వారంతా కలిసి మెలిసి ఉండేవారని చెప్పింది. వారు అందరు కలిసి ఇంట్లో ఎంతో సంతోషంగా ఉండేవారని చెప్పుకొచ్చింది. సీనియర్ ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడు అందరు వీరి ఇంటికి వచ్చేవారని, వారందరూ సరదాగా ఉండేవారని తెలిపింది

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -