Tollywood Heroines: డబ్బు కోసం ఆ పని చేయడానికి వెనకాడని హీరోయిన్స్ ఎవరో తెలుసా?

Tollywood Heroines: ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్ లు గ్లామర్ పాత్రలు చేస్తున్నారు. మొదట వీరు ట్రెడిషనల్ దుస్తుల్లో కనిపించినప్పటికీ నెమ్మదిగా గ్లామర్ రోల్స్ చేస్తున్నారు. మరి ఈ డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఇలా గ్లామర్ షో చేసే హీరోయిన్ ల వైపే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కానీ కొంతమంది హీరోయిన్లు మొదటినుంచి ట్రెడిషనల్ గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రస్తుతం అలాంటి హీరోయిన్లు కూడా ఇప్పుడు గ్లామర్ షో చేస్తున్నారు. ఇప్పుడు మనం ఆ హీరోయిన్ల వివరాలు తెలుసుకుందాం.

పూజా హెగ్డే: ముకుంద సినిమాలో ఎంతో ట్రెడిషనల్ గా తన చక్కని చీర కట్టుతో కనిపించింది ఈ అమ్మడు. కానీ ఆ తర్వాత దువ్వాడ జగన్నాథం సినిమాలో పూజ హెగ్డే ఏకంగా బికినీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆ సినిమాలో గ్లామర్ షోను ఒక రేంజ్ లో చూపించింది. తన అర్థ భాగం అందాన్ని, తన నాభి అందాన్ని కూడా ప్రేక్షకుల ముందు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

కీర్తి సురేష్: కీర్తి సురేష్ మొదటి నుంచి గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రేక్షకులను తన అందంతో మెప్పిస్తూ స్కిన్ షో ఏ మాత్రం చేయకుండా ఇండస్ట్రీలో వెలుగుతుంది. ప్రస్తుతం ఈ భామ కూడా సోషల్ మీడియాలో తన అందాలను బయటపెడుతుంది. ఇటీవల ఈ అమ్మడు కూడా తన స్కిన్ షో ను నెట్టింట్లో పంచుకుంది. ఈమధ్య విడుదలైన సర్కారు వారి పాటలో కీర్తి తన నాబి అందాలను ప్రేక్షకులకు చూపించేసింది.

ఈ విధంగా చాలామంది హీరోయిన్ లు ప్రస్తుతం గ్లామర్ షో చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అదేవిధంగా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కూడా ఉప్పెన సినిమాలో చీర కట్టుతో కనిపించింది. కానీ ఆ తర్వాత ఈ భామ కూడా బోల్డ్ గా హీరోలకు లిప్ లాక్ లు ఇస్తూ బోల్డుగా గ్లామర్ రోల్స్ చేస్తుంది. ఇది గమనించిన కొందరు ప్రేక్షకులు డబ్బుకు ఆశపడి ఇంత దారుణానికి ఒడిగడుతున్నారు అన్నట్లు మాట్లాడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -