Mega Daughter Srija: ఆఖరి వారంలో మూడోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్న శ్రీజ.. నిజమెంత?

Mega Daughter Srija: మెగా డాటర్ శ్రీజ తన పెళ్లిళ్ల గురించి తరచు వార్తలలో నిలుస్తున్నారు. ఈమె ఇప్పటికే రెండుసార్లు పెళ్లిచేసుకొని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచారు అయితే ఈమె రెండో పెళ్లి కూడా పెటాకులు అయిందని, త్వరలోనే మూడో పెళ్లి కూడా చేసుకోబోతోంది అనే వార్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలు పై ఇప్పటివరకు మెగా కుటుంబం ఏ మాత్రం స్పందించలేదు. కళ్యాణ్ దేవ్ శ్రీజ విడాకులు తీసుకున్నారని అందరికీ స్పష్టం అవుతున్న అధికారిక ప్రకటన మాత్రం లేదు.

ఇకపోతే శ్రీజ కళ్యాణ్ దేవకు విడాకులు ఇవ్వడంతో తన కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు చిరంజీవి ఒప్పుకొని తనకు మూడో పెళ్లి చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.ఈ విధంగా ఈమె మూడోసారి పెళ్లి పీటలు ఎక్కుబోతుందని వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలపై ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన లేదు.అయితే నవంబర్ చివరి వారంలో శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతున్నారని అయితే ఈమె పెళ్లిని చాలా సింపుల్ గా నిర్వహించనున్నట్లు సమాచారం.

ఇక తన కూతురికి మూడవ పెళ్లి చేయడం ఏమాత్రం ఇష్టం లేనటువంటి చిరంజీవి కుటుంబ సభ్యుల బలవంతం మేరకు ఒప్పుకున్నారు. అయితే పెళ్లికి ఒప్పుకున్నా ఒక విషయంలో మాత్రం చిరంజీవి కండిషన్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే శ్రీజ కళ్యాణ్ దేవ్ ని రెండవ వివాహం చేసుకోవడంతో మెగా కుటుంబ సభ్యులు ఆయనని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా విజేత సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చిన కళ్యాణ్ దేవ్ పలు సినిమాలలో నటించారు.

ఇకపోతే శ్రీజ మూడోసారి పెళ్లి చేసుకున్న ఆమె భర్తను మాత్రం ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసే ప్రసక్తే లేదని ఈ విషయంలో మెగాస్టార్ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీజ పెళ్లికి సంబంధించిన ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే శ్రీజమూడోసారి పెళ్లి చేసుకోబోతుందని తెలియడంతో ఎంతోమంది మెగా అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆమెపై నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు.ఇలా వరుస పెళ్లిళ్లు చేసుకొని మెగాస్టార్ పరువు తీస్తున్నారంటూ అభిమానులు మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -