Megastar Chiranjeevi: మెగాస్టార్ కు ఇష్టం లేకుండానే శ్రీజ, సాయితేజ్ పెళ్లిళ్లు జరుగుతున్నాయా?

Megastar Chiranjeevi: మెగా కుటుంబంలో చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇదంతా చిరంజీవి పుణ్యమే అని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో సైతం చిరంజీవి అంటే గౌరవం ఉంది. ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవిని గౌరవిస్తారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ సినిమాలు తీస్తూ వినోదం పంచుతున్నారు. టాలీవుడ్ లో చిరంజీవి ముద్ర చెరగనిది. ఈ స్థాయికి చేరుకోవడానికి చిరంజీవి ఎంతో కష్టపడ్డారు.
అయితే, చిరంజీవి ఫ్యామిలీలో మెగాస్టార్ కు కొందరు గౌరవం ఇవ్వడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఎంతో కష్టపడి ఈ స్టేజ్ కి చేరుకున్న చిరంజీవికి కుటుంబసభ్యులే పరువు తీసేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫ్యామిలీ మెంబర్లే ఆయన పరువు తీయడానికి సద్ధమయ్యారనే టాక్ నడుస్తోంది.
మెగాస్టార్ ను ఎవరైనా పల్లెత్తు మాట అన్నా ఫ్యాన్స్ కు చాలా కోపం వచ్చేస్తుంది. తండ్రులు, తాతల ఇమేజ్ చూపించి కాకుండా సొంతంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న చిరంజీవి టాప్ హీరోగా ఎదిగాడు. తర్వాత ఆయన పేరు చెప్పుకొని చాలా మంది హీరోలుగా వచ్చారు. ఇలా ఇప్పటి వరకు ఏడుగురు హీరోలయ్యారు. మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయమయ్యారు.
కూతురు ఇలా.. సాయి ధరమ్ తేజ్ అలా..
ఇంత ఫేమ్ గడించిన చిరంజీవికి తన కుమార్తె వల్లనే అపకీర్తి వచ్చింది. అప్పట్లో చిరు కొంత కాలం బయటకు కూడా రాలేదన్నది వాస్తవం. చిన్న కుమార్తె శ్రీజ అంటే చిరుకు ఎంతో ఇష్టం.. అంత ఇష్టపడ్డ అమ్మాయి.. తన మాట వినలేదని చిరంజీవి చాలా హర్ట్ అయ్యారు. తర్వాత ఆమెకు ఇటీవల రెండో పెళ్లి కూడా చేశారు చిరు. అయితే, ఇది కూడా పెటాకులు చేసుకొని మూడో పెళ్లికి సిద్ధమవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండో భర్త కల్యాణ్ దేవ్ నుంచి త్వరలోనే విడాకులు తీసుకోనుందనే వార్తలు వైరల్ అయ్యాయి. మరోవైపు సాయిధరమ్ తేజ్ కూడా ఫారిన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడని తెలుస్తోంది. ఈ విషయంలో చిరు ఎంత చెప్పినా తేజ్ వినడం లేదని టాక్.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -