Chiranjeevi: అన్నయ్యని చూసి నేర్చుకో అంటూ కూతురికి క్లాస్ పీకిన మెగాస్టార్?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్వయం కృషితో వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ నేడు ఇండస్ట్రీ గర్వించే స్థాయిలో ఉన్నారు.ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎంతో ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండే గుణం చిరంజీవికి ఉందని చెప్పాలి.ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ స్థాయిలో ఉండడానికి ఆయన క్రమశిక్షణ ముఖ్య కారణమని చెప్పాలి.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతో గౌరవంగా ఉన్నటువంటి చిరంజీవి కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఇక వీరందరూ కూడా చిరంజీవి మాదిరిగానే ఎంతో క్రమశిక్షణతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకోవడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు.ఇలా మెగా హీరోలు కూడా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగా మెగా కూతుర్లు మాత్రం ఉన్న పరువును కాస్త తీస్తున్నారు.

ముఖ్యంగా చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ విషయంలో మెగా అభిమానుల సైతం ఎంతో అసహనం వ్యక్తం చేస్తుంటారు. చిరంజీవి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగా శ్రీజ మాత్రం తన పరువు మొత్తం తీస్తుందని మెగా అభిమానులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.శ్రీజ కాలేజీ సమయంలోనే శిరీష్ భరద్వాజ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈమె మెగా కుటుంబం పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

ఇక శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తితో ఒక కూతురికి జన్మనిచ్చిన తర్వాత తన భర్తకు విడాకులు ఇచ్చి అనంతరం తన తండ్రి ఇంటికి చేరుకుంది శ్రీజ.ఇక శ్రీజకు తన తండ్రి దగ్గరుండి కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో రెండవ వివాహం ఎంతో ఘనంగా చేశారు. ఇక తర్వాత మరొక కూతురికి జన్మనిచ్చిన తర్వాత శ్రీజ తన రెండవ భర్తకు కూడా విడాకులు ఇవ్వడంతో చిరంజీవి కూతురు విషయంలో ఎంతో అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.

ఇలా కూతురు వ్యవహారంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి చిరంజీవి ఏకంగా తన కుటుంబ సభ్యులందరి సమక్షంలో శ్రీజ పై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అన్నయ్య రామ్ చరణ్ ని చూసి ఎలా ఉండాలో నేర్చుకో అంటూ తనకి బాగా క్లాస్ పీకారని సమాచారం. ఏది ఏమైనా శ్రీజ కారణంగా చిరంజీవి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు అని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -