Megastar Chiranjeevi: మెగాస్టార్ కి వెళ్ళుతున్న పుట్టినరోజు శుభాకాంక్షలు!

Megastar Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేడు పుట్టినరోజు జరుపుకోవడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అభిమానులు మెగాస్టార్ చిరంజీవి నటించిన వివిధ సినిమాలలోని ఫోటోలను షేర్ చేస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇప్పటికే అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలను చేస్తూ పెద్ద ఎత్తున తమ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అలాగే ఈయన పుట్టినరోజు సందర్భంగా మెగా కార్నివాల్ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా నాగబాబు పవన్ కళ్యాణ్ సైతం ఎమోషనల్ పోస్ట్ చేస్తూ తన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవికి ఆయన నటిస్తున్న సినిమాల నుంచి కూడా స్పెషల్ అప్డేట్స్ విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి నేడు పుట్టినరోజు జరుపుకోవడంతో ఇప్పటివరకు అభిమానులు చూడని ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. మరెందుకు ఆ ఫోటోలు పై మీరు కూడా ఓ లుక్ వేయండి…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కల నెరవేరిందిగా.. ఉండి ఎమ్మెల్యేగా ఆయన విజయం పక్కా!

Raghurama Krishnam Raju: ప్రస్తుత నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ పిఠాయించి తెలుగుదేశం చెంతకు చేరారు....
- Advertisement -
- Advertisement -