Kalyaan Dhev: రెండో పెళ్లి సిద్ధమైన మెగాస్టార్ మాజీ అల్లుడు.. ఇందులో నిజం ఎంత?

Kalyaan Dhev: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం అనంతరం బ్రేకప్ చెప్పుకోవడం చెప్పుకోవడం వంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి.అయితే కొంతమంది సెలబ్రిటీలు పెళ్లయి పిల్లలు ఉన్న తర్వాత కూడా విడాకులు తీసుకొని మరో పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఈ విధంగా ఎంతో మంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారు ఉన్నారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి ఈ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నారు.ఈయన వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే శ్రీజ తనం రెండవ భర్త కళ్యాణ్ దేవ్ కివిడాకులు ఇచ్చారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇలా ఈమె కళ్యాణ్ దేవ్ కి విడాకులు ఇచ్చినప్పటికీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తోంది. ఇలా తన భర్తకు విడాకులు ఇచ్చిన శ్రీజ మూడో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందని అయితే తనకు మూడో పెళ్లి చేయడం మెగాస్టార్ చిరంజీవి ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆయన ఒప్పుకున్నారంటూ వార్తలు షికార్లు చేశాయి.శ్రీజ గురించి ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంపై మెగా ఫ్యామిలీ ఏ మాత్రం స్పందించలేదు.

ఇదిలా ఉండగా తాజాగా నటుడు కళ్యాణ్ దేవ్ సైతం మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శ్రీజతో విడాకులు తీసుకున్న అనంతరం ఈయన తన వరసకు మరదలు అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని కళ్యాణ్ దేవ్ సన్నిహితులు వెల్లడించారు.అయితే కళ్యాణ్ ఈ విధంగా రెండో పెళ్లికి సిద్ధమయ్యారని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏది ఏమైనా శ్రీజ పెళ్లి విడాకులు ద్వారా మెగా ఫ్యామిలీ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -