Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ ను మరో ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్న మెహర్ రమేష్.. ఏం జరిగిందంటే?

Junior NTR: తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా పలు సినిమాలకు దర్శకత్వం వహించినటువంటి డైరెక్టర్ మెహర్ రమేష్ గురించి చెప్పాల్సిన పనిలేదు.ఈయన సినీ కెరియర్లో హిట్ సినిమాలు కన్నా ఫ్లాప్ సినిమాలు అధికంగా ఉన్నాయి. బిల్లా సినిమా పర్వాలేదు అనిపించుకున్న కానీ ఈయన డైరెక్షన్లో వచ్చిన శక్తి, షాడో, కంత్రి వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.

సినిమాలు రెండు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కంత్రి పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ, శక్తి సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఎన్టీఆర్ సినీ కెరియర్ లోని ఇలాంటి డిజాస్టర్ సినిమా లేదని చెప్పాలి. ఇక ఈయన వెంకటేష్ తో షాడో సినిమా చేసి డిజాస్టర్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత దాదాపు పది సంవత్సరాలపాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.

 

ఇలా పది సంవత్సరాలు తర్వాత చిరంజీవి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చిరంజీవి హీరోగా భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. అయితే తాజాగా మెహర్ రమేష్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెహర్ రమేష్ ఎన్టీఆర్ ను తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారనీ తెలుస్తుంది.

 

ఇప్పటికే ఎన్టీఆర్ రెండు సినిమాలు చేసిన మెహర్ రమేష్ మరో సినిమా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారనీ తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఎన్టీఆర్ మెహర్ రమేష్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలు నిజం కాకపోతే మంచిదని చాలామంది భావిస్తున్నారు. ఇప్పటికే ఈయన డైరెక్షన్లో చేస్తున్న రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. మరోసారి కూడా ఎన్టీఆర్ తనతో సినిమా చేసి మరొక డిజాస్టర్ తమ హీరో అందుకోకూడదని అభిమానులు భావిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -