Mokshagna: ఆ విషయంలో బాలయ్య-ఎన్టీఆర్ కన్నా కూడా మోక్షజ్ఞ గ్రేట్.. ఈ హీరోకు ఎవరూ సాటిరారంటూ?

Mokshagna: ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ పేరు కూడా ఒకటి. నందమూరి మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నందమూరి ఎంట్రీ పై ఎన్నో రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా మోక్షజ్ఞ నందమూరి ఆడపడుచు సుహాసిని కొడుకు పెళ్లి మెరిసిన విషయం తెలిసిందే.

చాలా వరకు మీడియాలకు బయట చాలా తక్కువగా కనిపించే మోషజ్ఞ ఈ పెళ్లిలో మాత్రం నందమూరి హీరోలతో చాలా చనువుగా కనిపించాడు. చాలా స్టైలిష్ గా, ట్రెండీగా హ్యాండ్సమ్ గా కనిపించాడు మోక్షజ్ఞ. అయితే ఇంతకముందు మోక్షజ్ఞ కొంచెం బొద్దుగా ఉండేవాడు అని అందరికీ తెలిసిందే. కానీ సినిమా ఇండస్ట్రీ లోకి హీరోగా రావడానికి తన లుక్స్ మొత్తం మార్చేశారు. కాగా సుహాసిని కొడుకు పెళ్లిలో నందమూరి మోక్షజ్ఞ స్పెషల్ గా కనిపించారు.ఇదే పెళ్లికి జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే అన్నలతో కలిసి మోక్షజ్ఞ చేసిన సందడి చాలా వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలోవైరల్ మారాయి.

 

అలా నందమూరి హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూడడంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని ట్విట్టర్ వేదికగా మోక్షజ్ఞ మరోసారి ఫోటోలతో పోస్ట్ చేసి అన్నపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. అయితే బాలయ్య, ఎన్టీఆర్ కన్నా మోక్షజ్ఞ ఆ విషయంలో సూపర్ అని ట్రెండ్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. నిజానికి బాలయ్యకి ఎన్టీఆర్ కి చాలా కోపం ఎక్కువ ఉన్నది ఉన్నట్లు ప్రవర్తించేస్తారు. ఆ సందర్భాలు మనం ఎన్నో చూసాం. అయితే మోక్షజ్ఞ మాత్రం చాలా రిజర్వడ్ గా,వెల్ మెచ్యూర్డ్ గా ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి. ఎవరిని ఎలా పలకరించాలి అనే విషయం బాగా తెలుసు. చాలా బాగా కోపాన్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ మోక్షజ్ఞకు ఉంది. ఆ విధంగా చూసుకుంటే బాలయ్య ఎన్టీఆర్ కన్నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడంలో మోక్షజ్ఞ ది బెస్ట్ అని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: షర్మిల ఎఫెక్ట్ తో క్రిస్టియన్ ఓట్లు దూరం.. ఇక వైసీపీకి ప్రశాంతత కరువైనట్టేనా?

YS Sharmila: రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్త్రాన్ని ఆయుధంగా వాడుకుంటు ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారు . అలాగే షర్మిల క్రిస్టియన్ కమ్యూనిటీ అనే పదాన్ని వాడుకుంటున్నారు. పదేపదే మన మతం అంటూ వైఎస్...
- Advertisement -
- Advertisement -