Adipurush: నా ప్రాణమే జానకిలో ఉంది… అదిరిపోయిన డైలాగ్స్!

Adipurush: ప్రభాస్ హీరోగా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆది పురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ పోస్టర్స్ పెద్ద ఎత్తున వివాదాలకు కారణమయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ట్రైలర్ వీడియోలో రావణాసురుడు సీతను అపహరించకపోవడం రాముడు శబరి ఎంగిలి పళ్ళను తినడం లంకకు వారధి కట్టడం, హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకురావడం, లంకకు నిప్పు పెట్టడం వంటి సన్నివేశాలను ఎంతో అద్భుతంగా చూపించారు. నా ప్రాణమే జానకిలో ఉంది మనం జన్మతో గొప్పవాళ్ళం కాము మనం చేసే కర్మతో చిన్న పెద్ద అవుతాం అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి.

 

సీత పాత్రలో నటించిన కృతి సనన్ రాఘవ నాకోసం శివ ధనస్సు విరిచాడు. ఇప్పుడు రావణుడి గర్వాన్ని విరిచేయాలి అంటూ చెప్పే డైలాగ్స్ అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఈ ట్రైలర్ చూడటానికి ఎంతో కన్నుల పండుగగా ఉంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జూన్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Sai Dharam Tej-Swathi: సాయితేజ్, స్వాతిరెడ్డి మధ్య అలాంటి బంధం ఉందా.. విడాకుల వెనుక ట్విస్టులు ఉన్నాయా?

Sai Dharam Tej-Swathi:స్వాతి రెడ్డి, సాయి ధరమ్ తేజ్ ని స్టేజిపై ఒరేయ్ అని పిలవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిన సంఘటన మంత్ ఆఫ్ మధు ట్రైలర్ ఈవెంట్లో జరిగింది....
- Advertisement -
- Advertisement -