Nagababu: ప్రకాష్ రాజ్ గేట్ ముందు కాపలా కాయడానికి కూడా వాడు పనికిరాడు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు!

Nagababu: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. కామెడీ సన్నివేశాలలో అయిన, కోపం సన్నీ వేషాలలో అయిన తన విలక్షన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు ప్రకాష్ రాజ్. ఇప్పటివరకూ తెలుగులో ఎన్నో సినిమాలలో విలన్ పాత్రల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. కాగా ప్రకాష్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాస్పద వాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు.

అంతేకాకుండా ఇటీవల కాలంలో వివాదాస్పద వాఖ్యలు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తున్న వారిలో ప్రకాష్ రాజు పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది. మొన్నటికి మొన్న చంద్రయాన్ 3 ప్రయోగం సమయంలో షాకింగ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్ నెగిటివ్ కామెంట్స్ ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే.. దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రకాష్ రాజ్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. మరి ముఖ్యంగా ఆయన ఫోటోలపై మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ తెగ వైరల్ చేశారు. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ గురించి నాగబాబు చేసిన వాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఆ వీడియోలో నాగబాబు మాట్లాడుతూ.. 30 ఇయర్స్ పృథ్వీరాజ్ ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడే అంత అర్హత ఉందా. కనీసం ప్రకాష్ రాజు గేట్ ముందు కాపలా కాయడానికి కూడా పనికిరాడు. ప్రకాష్ రాజ్ గురించి వాడు మాట్లాడడం ఏంటి అంటూ పృథ్వీరాజ్ పై ఒక రేంజ్ లో విడుచుకుపడ్డారు నాగబాబు. అనంతరం కోట శ్రీనివాసరావుని జంతువులతో పోలుస్తూ మండిపడ్డారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -