Naveen Patnaik: కేసీఆర్, జగన్‌కు చిక్కులు తెచ్చి పెట్టిన నవీన్ పట్నాయక్

Naveen Patnaik: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీసుకున్న నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల సీఎంలైన కేసీఆర్, జగన్ లకు చిక్కులు వచ్చి పడ్డాయి. ఒడిశాల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేసీఆర్, జగన్ ప్రభుత్వాలకు సమస్యను తెచ్చి పెట్టింది. దీంతో కేసీఆర్, జగన్ డైలమాలో పడిపోయారు. ఒడిశాలో తీసుకున్న నిర్ణయంతో జగన్, కేసీఆర్ లకు కొత్త టెన్షన్ మొదలైంది. ఒడిశా ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్క సంతకంతో ఏకంగా 54 వేల కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.

అంతేకాకుండా కాంట్రాక్ట్ రిక్రూట్ మెంట్ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేస్తూ ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పర్మినెంట్ ఉద్యోగాలే ఉంటాయని , కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ ఉండదని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 57 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ ఉద్యోగులకు గుర్తించడం వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.1300 కోట్లు ఖర్చవుతుందని ఒడిశా ప్రభుత్వం నిర్నయం తీసుకుంది. దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం ఈ తీపికబురు అందించింది., దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాల్లో ముందుగానే దీపావళి వచ్చినట్లు అయింది.

అయితే నవీన్ పట్నాయక్ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లకు ఇబ్బందుల వచ్చి పడినట్లు అయింది. ఒడిశా ప్రభుత్వ నిర్ణయం ప్రభావం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై పడింది. అధికారంలోిక వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని, పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కేసీఆర్, జగన్ లు హామీ ఇచ్చారు. కానీ ఇఫ్పటివరు ఆ హామీని నెరవేర్చలేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ తలెంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకనట చేశారు. కానీ ఇప్పటివరు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయలేదు. కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేరలేదు.

దాదాపు 25 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు చేయలేదు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం వారిని పర్మినెంట్ చేసే అవకాశముందని ప్రచారం సాగుతోంది. కానీ నవీన్ పట్నాయక్ నిర్ణయంతో ఇప్పుడు కేసీఆర్ పై ఒత్తిడి మరింత పెరిగింది. ఇప్పుడు వెంటనే పర్మినెంట్ ఉద్యోగులుగా పరిగణించాలని కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇక జగన్ కూడా అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెుంట్ చేస్తామనంటూ జగన్ హామీ ఇచ్చారు.

కానీ ఇపపటివరకు ఆ హామీ నెరవేర్చలేదు. దీంతో ఇప్పుడు ఒడిశా ప్రభుత్వం నిర్ణయంతో జగన్ పై మరింత ఒత్తిడి పెరిగే అవకాశముంది.ఒడిశా ప్రభుత్వం నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపైనే కాదు.. ఇతర రాష్ట్రాలపై కూడా ప్రభుత్వం చూపుతుంది. ఇతర రరాష్టర్ ప్రభుత్వాలు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులను నయమించుకుంటున్నాయి. వారిని క్రమబద్దీకరించాలనే డిమాండ్లు ఆయా రాష్ట్రాల్లో ఉన్నాయి. తమను క్రమబద్దీకకరించాలని పర్మినెంట్ ఉద్యోగుల ఎప్పటినుంచో కోరుతున్నారు. ఇప్పుడు నవీన్ పట్నాయక్ నిర్ణయంతో ఆయా రాష్ట్రాలపై కూడా ఒత్తిడి పెరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -