Allu Arjun-Sneha: ఇద్దరు పిల్లల తల్లైనా హద్దులు దాటుతున్న స్నేహా.. కరెక్ట్ కాదంటూ?

Allu Arjun-Sneha: అల్లుఅర్జున్ భార్య స్నేహా రెడ్డి హీరోయిన్లను మించిన అందంతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తన అందాలతో పిచ్చెక్కిస్తోంది. భర్త అల్లు అర్జున్ మాదిరిగా ఫ్యాషన్ ఐకాన్‌గా ఉండేలా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది అల్లు స్నేహా. అయితే అల్లు అర్జున్ కంటే.. స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. గతంలో కేవలం స్నేహా తన పిల్లల ఫోటోలను మాత్రమే అప్లోడ్ చేసేది. కానీ కొంతకాలంగా స్నేహారెడ్డి తనకు సంబంధించి ష్యాషన్ ఫోటోలు అప్‌లోడ్ చేస్తోంది.

అల్లు అర్జున్ తరహాలోనే స్నేహారెడ్డి కూడా ఫ్యాషన్ ఐకాన్‌గా మారుతోంది. ఈ మధ్య కాస్త ఘాటు అందాలతో హోయలు కురిపిస్తోంది. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తోంది. తన డ్రెస్సింగ్ స్టైల్‌తో హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ కుర్రకారును ఊర్రూతలూగిస్తోంది. ఈ ఫోటో షూట్స్ చూసి బన్నీ ఫ్యాన్స్ ఔరా అంటున్నారు. హాట్ బాంబ్‌లా ఉందని చెబుతున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ ఫోటోలకు ఎలా స్పందించాలో బన్నీ ఫ్యాన్స్ తికమకపడుతున్నారు.

హాట్ శారీలో స్నేహా రెడ్డి ఫోటోలు నెటిజన్లను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. ఆమె అందం ముందు స్టార్ హీరోయిన్లు కూడా పనికి రారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరు పిల్లల తల్లైన ఏ మాత్రం ఫిట్‌నెస్ తగ్గకుండా గ్లామర్ మెయింటేన్ చేస్తోందని చెబుతున్నారు. కాగా, అల్లు అర్జున్ ఖాళీ సమయాల్లో తన భార్యా పిల్లలతో కలిసి వెకేషన్‌కు వెళ్తుంటారు. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యేవి. కానీ ఇప్పుడు స్నేహా రెడ్డికి క్రేజ్ విపరీతంగా పెరిగింది. దీంతో ప్రస్తుతం స్నేహా రెడ్డికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలు చూసిన ప్రతిఒక్కరూ స్నేహారెడ్డి మోడల్ అయిందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మోడలింగ్‌కు ఏ మాత్రం తీసిపోకుండా స్నేహారెడ్డి ఫోటో స్టిల్స్ కనిపిస్తున్నాయి. దీంతో స్నేహారెడ్డికి మోడలింగ్ అంటే ఇష్టం ఉండి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ కూడా తన భార్యకు సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -