Niharika: నాగబాబు పరువు మొత్తం తీసేసిన నిహారిక.. ఏం జరిగిందంటే?

Niharika: మెగా డాటర్ నిహారిక గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె ఇండస్ట్రీలోకి యాంకర్ గా అడుగుపెట్టి అనంతరం హీరోయిన్గా వెండి తెరపై సందడి చేశారు. అయితే హీరోయిన్ గా ఈమె పెద్దగా సక్సెస్ కాకపోవడంతో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఇలా కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నిహారిక సినిమాలపై ఉన్న పిచ్చి తగ్గకపోవడంతో వెబ్ సిరీస్ నిర్మిస్తూ నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా నిహారిక తన భర్త చైతన్య నుంచి దూరంగా ఉంటుందని విడాకులు కూడా తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే వీరిద్దరూ ఎక్కడా కూడా జంటగా కలిసి కనిపించడం లేదు అలాగే వీరి సోషల్ మీడియా ఖాతాలో వీరి పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేశారు.అలాగే విడాకులు వార్తలు వస్తున్న కనీసం వీటిని ఖండించే ప్రయత్నం చేయకపోవడంతో విడాకులు పక్క అంటూ అందరూ ఫిక్స్ అయ్యారు.ఇలా విడాకులు వార్తలో ఒకవైపు చెక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిహారిక మాత్రం ఈ విషయం గురించి ఏ మాత్రం పశ్చాత్తాపడకుండా సోషల్ మీడియాలో యధావిధిగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.

 

భర్తకు దూరంగా ఉంటున్నటువంటి నిహారిక జిమ్ సూట్ ధరించి తన ట్రైనర్ తో కలిసి పెద్ద ఎత్తున జిమ్ లో కష్టపడుతున్నారు. ఇలా జిమ్ సూట్ ధరించి షర్ట్ బటన్ విప్పి ఎద అందాలను నడుము అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ యధావిధిగా మెగా డాటర్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

కాస్త పద్ధతిగా ఉండడం నేర్చుకొని హారిక ఇలా ఉండటంవల్లే నీ భర్త నీకు దూరమయ్యారు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం మెగా ఫ్యామిలీ పరువు మొత్తం తీస్తున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇలా భర్తకు దూరంగా ఉంటూ ఈమె జిమ్ ట్రైనర్ తోను ఇతర స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిహారిక వ్యవహార శైలి కారణంగా మెగా కుటుంబ పరువు పోతుంది అంటూ అభిమానులు ఈమె ప్రవర్తన పై మండిపడుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -