Trisha: అంత పెద్ద లోపం ఉండటం వల్లే త్రిషను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదా?

Trisha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరో స్టార్ హీరోలతో జంటగా నటించి హీరోయిన్గా గుర్తింపు పొందిన త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణిస్తున్న త్రిష ఇప్పటికీ తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ హీరోయిన్గా కొనసాగుతూనే ఉంది. అయితే చాలా సంవత్సరాలుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న త్రిష తమిళ్ లో మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.

ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించి అందరి చేత ప్రశంసలు అందుకుంది.
ఇదిలా ఉండగా తాజాగా త్రిష గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్రిష ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవటానికి ఆమెలో ఉన్న లోపమే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. త్రిష గతంలో ప్రముఖ నిర్మాత వ్యాపారవేత్త అయిన వరుణ్ మన్నియణ్ తో నిశ్చితార్ధం చేసుకొని ఆ తర్వాత కొంతకాలానికి ఆ నిశ్చితార్థం బ్రేకప్ చేసుకుంది.

ఇక అప్పటినుండి త్రిష సింగిల్ గానే ఉంటుంది. అయితే గతంలో త్రిష ఆ నిశ్చితార్థం రద్దు చేసుకోవడానికి గల కారణాల గురించి పూర్తి వివరాలు తెలియలేదు. అయితే త్రిషలో లోపం ఉండటం వల్లే ఆ నిశ్చితార్థం రద్దయినట్లు ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో వరుణ్ మన్నియన్ ని వివాహం చేసుకోవడానికి సిద్ధపడిన త్రిష ఆ వివాహం రద్దు చేసుకోవడానికి ఆమెలో ఉన్న లోపమే కారణం అని తెలుస్తుంది.

 

త్రిషకి పిల్లలు పుట్టారని, ఆమె గర్భసంచిలో పిల్లలు పెరిగే అవకాశం లేకపోవడంతో ఆమె ఆ పెళ్లిని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అప్పటి నుండి మరొకసారి పెళ్లి గురించి ఆలోచించకుండా ఇప్పటికీ సింగిల్ గానే ఉండటానికి కూడా అదే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం త్రిషకి ఉన్న లోపం గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై త్రిష ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ఇక ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -