Sridevi: అయ్యో.. శ్రీదేవిని ఇంతమంది హీరోలు వాడుకున్నారా?

Sridevi: తెలుగు చిత్రపరిశ్రమలో బాలనటిగా నటించినతో అందరిని మెప్పించిన శ్రీదేవి అతి చిన్న వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు.ఇలా చిన్న వయసులోనే హీరోయిన్గా పరిచయమైనటువంటి ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి మెప్పించారు. ఇకపోతే ఇండస్ట్రీలో ఎంతో సంపాదించుకున్న శ్రీదేవి కేవలం తెలుగులో పలు భాషలలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు.

ఇకపోతే ఈమెకు చిన్నతనం నుంచి తన తల్లిదండ్రుల ప్రేమకు దూరం కావడంతో ఈమె తనపై ప్రేమ చూపించే వారికోసం ఎదురుచూసేది అయితే ఇదే అదునుగా భావించిన ఎంతో మంది హీరోలు ఆమెను ప్రేమిస్తున్నట్లు నాటకం ఆడి తమ కోరికలు తీరిన తర్వాత తనని దూరం పెట్టారు. ఇలా ఇండస్ట్రీలో శ్రీదేవి చాలామంది హీరోల చేతిలో దారుణంగా మోసపోయారు.

ఇక ఈమె ఆకలి రాజ్యం వసంత కోకిల వంటి సినిమాలు చేస్తున్న సమయంలోనే కమల్ హాసన్ ఈమెతో ప్రేమలో పడ్డారట అయితే కొన్ని రోజుల తర్వాత శ్రీదేవిని దూరం పెట్టారని తెలుస్తోంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లిన తర్వాత అక్కడ మిధున్ చక్రవర్తితో కలిసి ఎక్కువ సినిమాలలో నటించారు. ఇలా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడం అనంతరం రహస్యంగా పెళ్లి చేసుకొని కొద్ది రోజులు కాపురం చేసిన తర్వాత వీరిద్దరి బంధానికి బ్రేకప్ చెప్పుకున్నారు.

ఇకపోతే తెలుగు చిత్ర పరిశ్రమలో యాంగ్రీ మెన్ గా పేరు సంపాదించుకున్న రాజశేఖర్ కు శ్రీదేవితో వివాహం చేయాలని చూశారట. శ్రీదేవిని తమ ఇంటి కోడలుగా చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో వీరి పెళ్లి ఆగిపోయింది. అదేవిధంగా ఈమెకు తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడు కృష్ణ అంటే అమితమైన ఇష్టమని ఆయన సినిమాలో చేసే అవకాశం వస్తే కనుక బాలీవుడ్ సినిమాలను కూడా పక్కనపెట్టి కృష్ణ సినిమాలలో నటించేదని తెలుస్తోంది. ఇలా ఎంతో మంది హీరోలు శ్రీదేవి పట్ల ప్రేమ ఉన్నట్లు నటించి ఆమెను బాగా వాడుకున్నారు. ఇక చివరికి ఈమె బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ను రెండవ వివాహం చేసుకున్నారు. అయితే శ్రీదేవిని పెళ్లి చేసుకున్నప్పటికీ బోనీ కపూర్ కి వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్న సంగతి తెలిసిందే.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -