Pavitra Lokesh: సిగరెట్ తాగుతూ బోల్డ్ గా షాక్ ఇచ్చిన పవిత్ర లోకేష్.. అసలు విషయం ఏంటంటే?

Pavitra Lokesh:  తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటి పవిత్ర లోకేష్ గురించి పెద్దగా పరిచయంకర్లేదు. ఆమెకు ప్రస్తుతం పలు ఇండస్ట్రీలలో నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కన్నడ ఇండస్ట్రీలో మొదట హీరోయిన్ అడుగు పెట్టిన పవిత్ర హీరోయిన్ గా అప్పటి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

ఈమెకు ప్రస్తుతం నాలుగు పదుల వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ చక్కని అందం తో కనిపిస్తుంది. ప్రస్తుతం పవిత్ర లోకేష్ స్టార్ హీరో తల్లి పాత్రలు చేస్తూ ఈ పాత్రలకు గాను తెలుగు ఇండస్ట్రీలో చరగని ముద్ర సంపాదించుకుంది. పవిత్రకు మదర్ రోల్స్ చాలా కలిసి వచ్చాయని చెప్పవచ్చు. ఎందుకంటే పవిత్రకు మదర్ రోల్స్ లో నటిగా మరో స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక దర్శక నిర్మాతలకు హీరో తల్లి పాత్ర చేయాలంటే పవిత్రనే గుర్తుకొస్తుంది. తన చక్కటి అందం తో మంచి హైట్ తో 90స్ ప్రేక్షకులను కన్నడ ఇండస్ట్రీలో మరో స్థాయిలో ఆకట్టుకునేదట.

ఇక పవిత్ర లోకేష్ అనగానే తల్లిపాత్రులకు కేరాఫ్ అడ్రస్ కానీ నిలిచి ఎంతో సాంప్రదాయంగా కనపడే ఈమె. ఇటీవలే తెలుగు ప్రేక్షకులను మరో స్థాయిలో ఆశ్చర్యపరిచింది. ఏకంగా హీరో రామ్ రెడ్ సినిమాలో సిగరెట్ తాగుతూ బోల్డ్ గా కనిపించింది. ఈ సీన్ చూసిన తెలుగు ప్రేక్షకులు పవిత్ర రియల్ లైఫ్ లో కూడా ఇలానే సిగరెట్ తాగుతుందేమో అని నెగిటివ్ గా ఊహించుకుంటున్నారు. సంప్రదాయంగా చీర కట్టుకుని తెలుగు సినిమాల్లో కనిపించే పవిత్ర సిగరెట్ తాగడాన్ని ఊహించుకోలేకపోతున్నారు.

ఈ విషయం గురించి పవిత్ర స్పందించింది. రియల్ లైఫ్ లో తాను అసలు సిగరెట్ తాగను అని తెలిపింది. పాత్రలో కొత్తగా ఉండాలని కథకు తగ్గట్టుగా అలా చేయాల్సి వచ్చిందని తెలిపింది. రెడ్ సినిమా చూసిన ప్రేక్షకులు పవిత్ర గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో పవిత్ర రెమ్యూనేషన్ కూడా చాలా వరకు పెంచినట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -