PawanKalyan: పవన్ సూపర్ హిట్ సినిమా హీరోయిన్ పరిస్థితి అలా ఎందుకు అయింది?

PawanKalyan: ఒక డీసెంట్ క్యారెక్టర్ తో అందమైన హావభావాలతో.. ఎలాంటి అంగ ప్రదర్శన లేకుండా సినీ ప్రేక్షకులను మెప్పించడం కొంచెం కష్టమే. ఇక దర్శక నిర్మాతలు కూడా ఇలాంటి నటీమణులను అంతగా లెక్కలోకి తీసుకోరు. అయినప్పటికీ తన అద్భుతమైన అభినయంతో, సుస్వాగతం వంటి సినిమాతో మంచి హిట్ కొట్టింది హీరోయిన్ దేవయాని. పవన్ కళ్యాణ్ తొలినాళ్లలో తీసిన సుస్వాగతం అంత హిట్ వెనకాల దేవయాని పాత్ర మరువలేనిది.

 

దేవయాని తెలుగు తో పాటు.. తమిళ్, మలయాళం, హిందీ, బెంగాలీ భాషలలో మొత్తంగా సుమారు 75 సినిమాల్లో నటించింది. వీటిల్లో చాలా సినిమాలు విజయాలు సాధించాయి. మంచి పేరు, క్రేజ్ తీసుకొచ్చాయి. వీటన్నింటిలో కూడా దేవయాని తన అభినయంతో మాత్రమే అలరించింది. ఎక్కడ అందాల ఆరబోత, అంగ ప్రదర్శన చేయలేదు. అదే సమయంలో సౌందర్య, రంభ, రాశి వంటి వారు గ్లామర్, అండ్ల ఆరబోతతో మంచి కమర్షియల్ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు.

 

అదే మైనస్ పాయింట్ ఆ?
ఇక మిగతా తోటి తారలు అందాల ఆరబోత, అంగాల ప్రదర్శనతో ఊపుఊపుతున్న తరుణంలో అందాల ఆరబోతకు దూరంగా ఉన్న దేవయానికి ఆ అంశమే మైనస్ పాయింట్ గా మారిందని అంటున్నారు. మన దగ్గర సినీ మేకర్స్ అయినా, ప్రేక్షకులు అయినా చూసేది అందాల ప్రదర్శననే. అందుకే దేవయానిని దర్శక నిర్మాతలు పట్టించుకోవడం మానేశారు.

 

టాలెంట్, ప్రతిభలతో పాటు అందాల ప్రదర్శన కూడా ఒక ఖచ్చితమైన క్వాలిటీగా మారిపోయిన తరుణంలో దేవయాని అవకాశాలు పొందలేకపోయింది. ఇదే తన సినీ కెరీర్ ని వెనుకంజ వేసేలా చేసిందని టాక్. అదే సమయంలో మ్యాచ్న్హి వెలుగు వెలిగిన హీరోయిన్లకు కలిసివచ్చిన అంశం అందాల ఆరబోతనే..!

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -