Payal Rajput: ఆ స్టార్ డైరెక్టర్ ని నమ్మించి దారుణంగా మోసపోయిన పాయల్ రాజ్ పుత్.. ఏం జరిగిందంటే?

Payal Rajput: కాస్టింగ్ కౌచ్ మనం సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినే పదం. దీనిపై లేడీ ఆర్టిస్టులు ఎక్కువమంది వాయిస్ రేజ్ చేస్తూ ఉంటారు. కానీ మగవాళ్లు కూడా ఇలాంటి మోసాలకి బలైపోతూ ఉంటారు. అలాంటి సంఘటనలు వాళ్ళు బయటికి చెప్పుకోలేరేమో మరి. అలాంటి సంఘటన ఒకటి డైరెక్టర్ రాజేష్ కుమార్ లైఫ్ లో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ అవ్వాలనే ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పాయల్ కు అవకాశాలు లేక సీరియల్స్ లో నటించింది.

అలా స్టార్ ప్లస్ లో వచ్చే చాలా సీరియల్స్ లో సపోర్టింగ్ రూల్స్ చేసింది ఇలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేదట పాయల్. అదే సమయంలో వరుస అవకాశాలు ఇస్తూ పాయల్ ప్రేమలో పడ్డారట డైరెక్టర్ రాజేష్ కుమార్. ఈయనతో అవకాశాల కోసం క్లోజ్ గా ఉండేదట ఆర్ ఎక్స్ పాప. అయితే చాలా రోజులుగా రిలేషన్లో ఉండటంతో ఇక పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో రాకేష్ ఇంట్లో పెద్దవాళ్లతో వాళ్ళ రిలేషన్ సంగతి చెప్పాడంట ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఒప్పుకున్నారట.

అయితే ఇదే విషయాన్ని పాయల్ తో చెబితే ఆమె కూల్ గా రిజెక్ట్ చేసిందట. తన గోల్ సినిమాలో హీరోయిన్ అవటమని పెళ్లి చేసుకొనే ఉద్దేశం ఇప్పుడప్పుడే లేదు అని చెప్పిందట. విషయం అర్థం చేసుకున్న రాజేష్ వెంటనే బ్రేకప్ చెప్పేసారట. తర్వాత అవకాశాల కోసమే నా దగ్గర క్లోజ్ గా ఉంది అని స్నేహితుల వద్ద చెప్పి వాపోయాడంట రాజేష్.

ఇందులో నిజా నిజాలు సంగతి పక్కన పెడితే ఆర్ఎక్స్ 100 తో యూత్ గుండెల్లో నిలిచిపోయిన పాయల్ రాజ్ పుత్ తర్వాత కూడా బోల్డ్ క్యారెక్టర్లలో నటించటానికి ఎన్నో ఆఫర్లు వచ్చాయి. తన మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ ఎందుకో పాపకి ఒక సరి అయిన హిట్ కూడా లేకపోవడంతో అనుకున్న స్థాయికి వెళ్లలేదనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -