Preetisheel Singh: అంత అనుభవం ఉన్నా బన్నీ అంటే భయమే.. ప్రీతి శాల్ సింగ్ కామెంట్స్ వైరల్!

Preetisheel Singh: తాజాగా 69వ జాతీయ ఉత్తమ అవార్డులను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే .ఈ క్రమంలోని ఈ ఏడాది తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది వీటితో పాటుగా గంగుబాయి కతీయవాడి అలాగే మిమి సినిమాకు కూడా జాతీయ అవార్డు వచ్చింది అయితే ఈ మూడు సినిమాలలో ఈ విభిన్నమైన పాత్రలకు ఒకరే మేకప్ ఆర్టిస్ట్ కావడం విశేషం. ఈ ముద్ద ముగ్గురికి విభిన్నమైనటువంటి పాత్రలలో మేకప్ వేసినటువంటి వారు మరెవరో కాదు ప్రీతి శాల్ సింగ్.

పంజాబ్ లో పుట్టి పెరిగినటువంటి ఈమెకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది దీంతో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత లాస్ ఏంజెల్స్ లో ప్రత్యేకంగా మేకప్ లో శిక్షణ తీసుకున్నారు ఇలా మేకప్ లో శిక్షణ తీసుకున్నటువంటి అనంతరం ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలకు మేకప్ వేసి ప్రేక్షకులను మెప్పించారు. అయితే తాజాగా ముగ్గురికి ఈమె మేకప్ ఆర్టిస్ట్ గా పని చేసిన మూడు సినిమాలకు జాతీయ అవార్డులు రావడం విశేషం.

ఎంతోమందికి పాత్రకు అనుగుణంగా విభిన్నమైనటువంటి మేకప్ వేస్తూ ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమె బన్నీ విషయంలో మాత్రం కాస్త భయపడ్డారట .తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె ఈ సినిమా గురించి పలు విషయాలు తెలియజేశారు. పుష్పరాజు పాత్ర వినగానే తనకు మేకప్ వేయడానికి కాస్త భయం వేసిందని తెలిపారు. అల్లు అర్జున్ అభిమానులు ఈయన నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఏమాత్రం అంచనాలు మిస్సయిన ఎఫెక్ట్ పడుతుంది అన్న భయం నన్ను వెంటాడింది.

ఈ క్రమంలోనే ఈ పాత్రకు మేకప్ వేయడానికి తాను చాలా శ్రద్ధ తీసుకున్నానని ఏకంగా మూడు గంటల పాటు సమయం మేకప్ వేయడానికే సరిపోయేది అంటూ ఈ సందర్భంగా ప్రీతి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే పుష్పరాజ్ గెటప్ లోకి రావడానికి మూడు గంటల పాటు చాలా ఓపికతో ఉండేవారు. పాత్ర పట్ల తనకున్న అంకిత భావాన్ని వర్ణించడానికి నాకు మాటలు సరిపోవు. అల్లు అర్జున్‌తో పనిచేయడం ఒక అద్భుతం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -