Remuneration: బాలయ్య, చిరంజీవి, విజయ్ రెమ్యునరేషన్లు ఎంతో తెలుసా?

Remuneration: ఈ సంక్రాంతికి సినిమాలు పోటీగా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి సందడి చేయడానికి వస్తున్న ముగ్గురు హీరోలు భారీ మూవీస్ తో సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ సినిమాల బడ్జెట్ మాత్రమే కాదు రమ్యునరేషన్ కూడా భారీగానే ఉంది. ఈ మూడు సినిమాల్లో విజయ్ మూవీ బడ్జెట్ , హీరో రెమ్యూనిరేషన్ ఇలా అన్నిటిలో ముందంజలో ఉంది అని అంచనా. విజయ్ వారసుడు మూవీ తో సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు.

పెద్ద హీరోలు రమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకోవడం తెలిసిన విషయమే. కానీ ఈ మూవీకి విజయ్ తీసుకున్న రజినిరేషన్ అక్షరాల 105 కోట్లు. రమ్యునరేషన్తో పాటు జీఎస్టీ కూడా చెల్లించినట్లు తెలుస్తుంది. ఈ మూవీ డైరెక్టర్ అయిన వంశీ పైడిపల్లి కన్యునరేషన్ 15 కోట్లు. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ రష్మిక, ఇతర యాక్టర్స్ తోపాటు చిత్ర నిర్మాణ యూనిట్ అందరు ఉన్నారు సినిమా ప్రొడక్షన్ కి ఇంచుమించు 100 కోట్లు అయినట్లు అంచనా. హీరో ,డైరెక్టర్, హీరోయిన్ మిగతా కాస్ట్ అండ్ క్రూ అందరిని కలుపుకొని ఈ మూవీ బడ్జెట్ ఇంచుమించు 250 కోట్లు అయినట్టు అంచనా.

వారసుడితో పాటు రెడీ అవుతున్న మిగతా రెండు తెలుగు సినిమాల బడ్జెట్ పరిస్థితి డిఫరెంట్ గా ఉంది. రెమ్యూనరేషన్ విషయానికి వస్తే అక్కడకు ముందు ఎనిమిది కోట్లు తీసుకునే బాలయ్య అఖండ విజయం తరువాత 12 కోట్లు తీసుకుంటున్నాడు. ఇటు మెగాస్టార్ రెమ్యూనరేషన్ 30 నుంచి 35 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ రెండు సినిమాల్లో కట్ చేస్తారు అంతా కలిపి వంద నుంచి 150 కోట్ల మధ్యలోనే ఉంటుంది.

సంక్రాంతికి విడుదల అయ్యే ఈ మూడు సినిమాలు వసూళ్లు అంతే భారీగా ఉండకపోతే మాత్రం నష్టాలు తప్పనిసరి. గట్టున పడాలి అంటే బాలయ్య సినిమా , చిరంజీవి సినిమాలు  రెండు తెలుగు రాష్ట్రాలలో కనీసం 250 కోట్లు థియేటర్స్ నుంచి రాబట్టాలి. విజయ్ సినిమాకి తెలుగు నాట అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కానీ తమిళ్లో మాత్రం భారీ వసూలు రాబట్టాల్సిందే. మరి ఈ మూడు చిత్రాలు తమ మీద ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Ys Bharathi Reddy: పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు.. రైతుల ప్రశ్నలకు సమాధానం చెబుతారా?

Ys Bharathi Reddy: ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ప్రచారం జోరుగా సాగుతోంది. సమయం దగ్గర పడటంతో వారికి మద్దతుగా వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. మొన్నటికి మొన్న పవన్...
- Advertisement -
- Advertisement -