Viral: అమ్మాయే అబ్బాయిని తరగతి గదిలో.. ఏం చేసిందో తెలుసా!

Viral: ప్రభుత్వ పాఠశాలలు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నా.. కొందమంది తల్లిదండ్రులు తమ పిల్లలను కార్పొరేట్‌ పాఠశాలలు,కళాశాలల్లో చదివిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి సౌకర్యాలు ఉండవని, పాఠాలు సరిగ్గా చెప్పరనే భావనతో కార్పొరేట్‌ విద్యా సంస్థలపై ఆసక్తి కనబరుస్తున్నారు. అక్కడికెళ్లిన వారు చదువులు పక్కన పెట్టి ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఒకప్పుడు తరగది గదుల్లో టీచర్లు లేకపోయినా, క్లాస్‌ లీడర్‌ వారితో పాఠాలు చదివిపించేవారు. పరీక్షలు సైతం నిర్వహించేవారు. కానీ ఇప్పుడు అవన్నీ మచ్చుకైనా కనిపించడం లేదు. కరోనా పభావంతో డిజిటల్‌ తరగతుల పేరిట విద్యావ్యవస్థ మొత్తం నాశనమైంది. ఈ తరగతుల కారణంగా వారు నేర్చుకున్న చదువు మొత్తం మర్చిపోతున్నారు.

విద్య వ్యాపారం అయిపోయింది. దీంతో చాలా మంది విద్యను, విద్యార్థులను డబ్బులు కురిపించే సాధానాలుగానే పరిగణిస్తున్నారు. అంతేగానీ పాఠశాల అనేది చదువు చెప్పే అద్భుతమైన చోటు అని ఎవరూ గుర్తించడం లేదు. ఇక మనదేశంలో విద్యావ్యవస్థ చాలా కుంటుపడుతోంది. టెక్నాలజీ పెరిగే కొద్ది డిజిటల్‌ క్లాసులు అంటున్నారు. కానీ అది కార్పొరేట్‌ స్కూళ్లకు, కాలేజీలకు మాత్రమే వరంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు కార్పొరేట్లకు వెళ్లే స్థోమత లేక మధ్యలోనే తమ చదువును ఆపేస్తున్నారు.

మరికొందరు తరగతిలో చదువును పక్కనపెట్టి ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు. సోషల్‌ మీడియా పుణ్యమా అని ఇలాంటి విషయాలు ప్రపంచంలో ఏమూల జరిగిన బట్టి తెలిసిపోతుంది. చదువుకోవాల్సిన పిల్లలు తరగతి గదిలో కౌగిలించుకుంటూ మరోసారి దొరికిపోయారు. ఈ దృశ్యాలను తోటి విద్యార్థులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అది బాగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన కొందరు తల్లిదండ్రులు కోపోద్రిక్తులు అవుతున్నారు. మరికొందరు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -