Roja: ప్రముఖ నటి రోజా నిజంగానే అశ్లీల సినిమాలలో నటించిందా.. అసలేం జరిగిందంటే?

Roja:  సినీ నటి రోజా దాదాపు దశాబ్ద కాలంపైగా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకున్నారు ఇలా హీరోయిన్గా కొనసాగినటువంటి రోజా అనంతరం రాజకీయాలలోకి వచ్చారు. ఇలా మొదట్లో తెలుగుదేశం పార్టీలోకి వెళ్లినటువంటి రోజా అక్కడ వ్యవహార శైలి నచ్చకపోవడంతో వైఎస్ఆర్సిపి పార్టీలోకి వచ్చారు. ఇలా వైఎస్ఆర్సిపి పార్టీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈమె ప్రస్తుతం మంత్రి హోదాలో ఉన్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి ఈమె ఫైర్ బ్రాండ్ అనే ట్యాగ్ తగిలించుకున్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ పట్ల ఎవరైనా ఏదైనా మాట్లాడితే వారికి తన స్టైల్ లో కౌంటర్ ఇస్తూ ఉంటుంది. ఇక చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో రోజా తరచూ ప్రెస్ మీట్ లో పాల్గొనడం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది దీంతో కొందరు రోజాని టార్గెట్ చేస్తూ ఆమె వ్యక్తిగత జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో ఒకసారి పీతల సుజాత రోజా గురించి మాట్లాడుతూ రోజా ఒకానొక సమయంలో అశ్లీల చిత్రాలలో నటించి ఈ స్థాయికి వచ్చిందని, అందుకు సంబంధించిన సిడీలు కూడా మా దగ్గర ఉన్నాయి అంటూ చేతిలో ఒక సిడి పట్టుకొని చూపించారు. అయితే ఇదే విషయాన్ని తాజాగా బండారు సత్యనారాయణ కూడా రోజా అశ్లీలసినిమాలలో నటించి భారీగా సంపాదించారని ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి అంటూ ఈయన కామెంట్ చేయడంతో మండిపడిన రోజా ఆమె భర్త ఆధారాలు ఉంటే చూపించాలని చాలెంజ్ విసిరారు అలాగే ఈయనపై కేసులు కూడా పెట్టారు.

మరి నిజంగానే రోజా ఇలాంటి బ్లూ ఫిలిమ్స్ చేశారా ఇందులో నిజం ఎంత అనే విషయానికి వస్తే … రోజా ఇలాంటి సినిమాలలో నటించింది అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదు. వాస్తవానికి మలయాళంలో వచ్చినటువంటి షీలా ఐ లవ్ యు అనే బి గ్రేడ్ మూవీలో షర్మిలి అనే శృంగార తార ఆ సినిమాలో నటించింది. ఈమెను ఒక యాంగిల్ నుంచి చూస్తే అచ్చం రోజా పోలికలతో ఉండడంతో కొంతమంది ఆమెపై బురద చల్లడం కోసం ఇక్కడ రోజ నటించింది అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. రోజా ఎలాంటి అశ్లీల చిత్రాలలో నటించలేదని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -