Charmy-Puri: ఛార్మిని పూరితో దూరం చేయాలనుకుంటున్న ఆ దర్శకుడు!

Charmy-Puri: టాలీవుడ్ ప్రేక్షకులకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బద్రి సినిమాతో పూరి దర్శకుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈ సినిమా అప్పటి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత పోకిరి సినిమాతో పూరి జగన్నాథ్ తెలుగు ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

అలా పూరి జగన్నాథ్ మాస్ పాత్రలకు ప్రాణం పోసి మంచి సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఇటీవలే పూరి జగన్నాథ్ లైగర్ సినిమా ను పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. అయితే ఈ సినిమా విడుదల కాకముందు ఈ సినిమా టీజర్, పోస్టర్ల కు అభిమానుల నుంచి ప్రేక్షకుల వరకు భారీ అంచనాలు మొదలయ్యాయి. కానీ ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ఊహించిన స్థాయిలో నెగిటివ్ టాక్ అందుకుంది.

దీన్ని బట్టి నెటిజన్లు విజయ్ దేవరకొండను సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా భారీ స్థాయిలో నష్టాన్ని చవి చూసిందని చెప్పవచ్చు. ఈ సినిమా నష్టంలో ఛార్మి కూడా చాలా వరకు అర్హులు. కానీ దర్శకుడుగా పూరి జగన్నాథ్ ని ఎవరు ఫెయిల్ అని అనడం లేదు. ఇప్పటికే పూరికి చాలా ఆఫర్లు వస్తున్నాయి కానీ ఛార్మిని దూరం పెట్టమని కొన్ని కండిషన్ లు పెడుతున్నారట.

ఇక పూరి, చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న సినిమాను కూడా స్టార్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కానీ అక్కడ ఒక పీసీ కనెక్ట్స్ ను వద్దంటున్నట్లు వార్తలు తెలుస్తున్నాయి. పూరీ కి బాగా స్నేహితుడైనటువంటి ఒక దర్శకుడు ఛార్మి విషయంలోనే కలవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. కనుక ఎప్పటి నుంచో నడుస్తున్న.. ఛార్మి, పూరి ల స్నేహానికి బ్రేక్ పడినట్లేనా.. పూరీ తనను దూరం పెడతాడా అని నెటిజన్లు అనుకుంటున్నారు. మరి ఈ విషయం గురించి ఛార్మి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -